జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో బాధహైదరాబాద్: నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో అంత బాధ ఉందా? ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను నర్మ గర్భంగా అంగీకరించారు. పైకి మాత్రం పెద్ద మనిషిగా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కాదన్న విషయం తెలిసిందే. కన్నడిగ అయిన మహిళను హరికృష్ణ అనధికారికంగా పెళ్ళాడగా జూనియర్...
రోశయ్య ఎందుకు మారడం లేదంటే...హైదరాబాద్: ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవుల్లో ఉంటున్నవారికి వాస్తు, జ్యోతిష్యాలపై అపార నమ్మకం ఉండడం సహజమే. విధి వశాత్తూ అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన రోశయ్య సిఎం అధికార నివాసమైన గ్రీన్ ల్యాండ్స్ లోని క్యాంప్ కార్యాలయానికి మారడానికి తటపటాయిస్తున్నారు. అది అత్యాధునిక, సువిశాల భవన ప్రాంగణమైనా వాస్తు బాగుండలేదని పండితులు రోశయ్యకు చెప్పినట్టు తెలుస్తోంది. అమీర్ పేటలో..
జగన్ పై రామోజీ ప్రతీకారంహైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు అదును చూసి వాత పెట్టే పద్ధతిని అనుసరిస్తున్నారా. పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై రామోజీరావు వరుస కథనాలు ప్రచురిస్తూ వైయస్ జగన్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిపతి, కర్నాటక..
చిరంజీవికి రాజకీయాలు మొహం మొత్తాయా?హైదరాబాద్: చిరంజీవికి రాజకీయాలంటే మొహం మొత్తిందా? తాజా వ్యవహారాలను బట్టి అలాగే అనుకోవలసి వస్తోంది. తాను మళ్ళీ నటించాలని చాలా మంది కోరుకుంటున్నారని, సమాజం బాగు కోరే మంచి పాత్ర లభిస్తే మళ్ళీ నటిస్తానేమోనని ఆయన టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు యత్నాలు బెడిసికొట్టడంతో..
కాంగ్రెస్ దెబ్బ తిన్న పులి చిరంజీవి!హైదరాబాద్: కాంగ్రెస్ తో పొత్తు విషయంలో చిరంజీవి బొక్క బోర్లాపడ్డారు. కాంగ్రెస్ రాజకీయ సంస్కృతి తెలిసిన వారెవరూ చిరంజీవిలాగా పొత్తు కోసం తహతహలాడరు. ప్రజారాజ్యంతో పొత్తు దాదాపు ఖరారైనట్టేనని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకున్నారు. మహా సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో ఈ క్షణంలోనైనా ఏ సునామీ అయినా పుట్టవచ్చు. అలాగే ఏళ్ళ తరబడి ఎటువంటి నిర్ణయం..
వైయస్ జగన్ పై అస్మదీయుల వత్తిడి!హైదరాబాద్: వైయస్ జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్టే. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న జగన్ ఎంతవరకైనా తెగించడానికి సిద్ధమవుతున్నారన్నది ఎప్పటికీ ఎన్నటికీ తాజా సమాచారం. కాంగ్రెస్ లో చీలిక తేవడానికి ప్రయత్నించడం మొదటి వ్యూహం. అది విఫలమైతే మరో రకంగా అధిష్టానవర్గం పై ఒత్తిడి తేవడం తదుపరి వ్యూహం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే వ్యూహాన్ని అమలు..
రేసులో జైపాల్ రెడ్డి?హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రేసులోకి జైపాల్ రెడ్డి వచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ మరణించిన వెంటనే ఆయనకు ఆ చాన్స్ వచ్చినా అప్పట్లో ఆయన వద్దనుకున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్ళమని సోనియా గాంధీ కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. వికలాంగుడైన తాను వైఎస్ లాగా వేగంగా ప్రజల మధ్య తిరగలేనని, వైఎస్ ను చూసిన కళ్ళతో జనం..
డి శ్రీనివాస్ కలెక్షన్లు?హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ టికెట్లు పందేరం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్లు ఇచ్చే అధికారం తనకు తప్ప మరెవరికీ లేదని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. దీనితో టికెట్లను ఆశించేవారు సూట్ కేసులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా అప్పటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న..
'స్టార్ నైట్' ఒక ఆకర్షణహైదరాబాద్: వరద బాధితుల కోసం నిర్వహిస్తున్న "స్టార్ నైట్" ఈ సంవత్సరంలోనే ఒక పెద్ద ఈవెంట్ కానుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి వారు రానున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అనైక్యత లేదని చాటి చెప్పడానికి దీనిని ఉపయోగించుకోవాలని దాసరి నారాయణ రావు వంటి సినీ దిగ్గజాలు యోచిస్తున్నారు. నవంబర్ ఏడో తేదీన టీవీ చానళ్ళు..
జగన్ కు మరో చెక్!హైదరాబాద్: ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రోశయ్యతో పరోక్ష యుద్ధం చేసి ఓడిపోయిన జగన్ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తలపడాల్సి ఉంది. వైయస్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆనాడు డిఎస్ ను సోనియాగాంధీ పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. డిఎస్ తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన వైఎస్ ఆయనతో మంచిగా ఉంటూనే, గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి ఎన్నిక..