clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

శోభారాణి వివాహం?

  గురువారం, ఆగస్ట్ 6, 2009, 15:32[IST]
Vote this article
Up  
Down  


హైదరాబాద్: సుమారు మూడు నెలల క్రితం కావచ్చు ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభారాణి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో వచ్చింది. భర్త తనను తాగివచ్చి వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు. స్వయంగా న్యాయవాది అయిన శోభారాణి తెలివైనవారు. పైగా మాటకారి. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ తో ఆమెకు పెళ్ళి అయ్యిందన్న విషయం గత నెల రోజులుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో వారిద్దరి ఫోటోలు ప్రత్యక్షం కావడంతో అందరూ ఆ విషయాన్ని నమ్మే పరిస్ధితి వచ్చింది. శోభారాణిని ఏమైనా అంటే ఆమె ఎస్ ఎసి, అట్రాసిటీస్ కేసు పెడతారన్న భయం మిగితాపార్టీల మహిళా నాయకులకు ఉంది. ఒక సందర్భంలో తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల్లో అనేక సందర్భాల్లో శోభారాణి వివాదాస్పదమయ్యారు.అయినా శోభారాణిని ఆ పదవి నుంచి తొలగించే సాహసాన్ని ఆయన చేయలేకపోయారు. ఇంతకీ శోభారాణికి ఆయన భర్తకు విడాకులు మంజూరయ్యాయా? ఆ విషయాన్ని మీడియా ధృవీకరించలేకపోతోంది. ప్రకాష్ రాజ్ కు విడాకులు లభించాయి. ఆయన ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు. శోభారాణి ఈ వ్యవహారంపై తన ఇంట్లోనే ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేక అభిప్రాయాలకు ఆస్కారం కల్పిస్తోంది. మరో వైపు ఆమె భర్త తమకు విడాకులు మంజూరు కాలేదంటూ ఫీలర్లు పంపడం విశేషం.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: మిలేన్
తేదీ: 16 Aug 2009 8:19 pm
అమ్మో ఆ మహా పతివ్రతను ఏమైనా అంటే కళ్ళు పోతాయి జాగ్రత్త సుమీ !, ప్రాతివత్యం అంతా ఆ మొకం లోనే కనిపిస్తుంటేను ! వరప్రసాద్ చుట్టూ ఇట్టువంటి మహా మహా వ్యక్తులు తప్ప వేరేవాళ్ళకు చోటు లేనే లేదు, ఒకవేళ్ళ ముఖ్యమంత్రి అయితే స్టేట్ మొత్తం వాళ్ళ రాజ్యమే, తరచి చుస్తే పిచోడు ఎలాక్షన్న్కు ముందు ఎంత పవిత్రమైన నిర్వచనం ఇచాడో మరచిపోతే ఎలా ( సహజీవనం ) అంటే ఈ తంతును అస్సలు కండించని వాళ్ళు కుటుంబం యొక్క తీరును ప్రశంసించి పట్టం కట్టలంటారా ఆలోచించడి ఆంద్ర ప్రజా .

పోస్ట్ చేసినవారు: చిరు ఫ్యాన్
తేదీ: 16 Aug 2009 12:27 am
కరెక్ట్ గ చెప్పారు..లేకపోతే అది ప్రజారాజ్యం లాంటి పార్టీ కి మెయిన్ లీడర్ కావటం ఏంటి..చిరంజీవి గారు ఇప్పటికైనా మంచి వాళ్ళకి importance ఇచి బవేర్సే పవన్ గాడిని ఇటువంటి వాళ్ళని పక్కన పెడ్తే అయన ఇమేజ్ కి తగ్గట్లు వుంటుంది.

[ Post Comments ]
  Other News
  Videos