clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

రెంటికి చెడ్డ రేవడి చిరు!

  బుదవారం, ఆగస్ట్ 19, 2009, 17:23[IST]
Chiranjeevi
Vote this article
Up  
Down  


హైదరాబాద్: చిరంజీవి ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా కన్పిస్తున్నాడు. తోటి ఎమ్మెల్యేలకు ఆయన పెద్ద నాయకుడిగా కన్పించడం లేదు. అదే విధంగా గతంలో వెండితెరపై హీరోగా చూసిన అనుభూతి కూడా చిరంజీవిని స్వయంగా చూస్తున్న ఎమ్మెల్యేలకు కలగడం లేదు.

ప్రజారాజ్యం నుంచి వలసలు ఆగడం లేదు. చివరికి చిరంజీవి ఒక్కరే మిగులుతారన్న వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. కానీ తాను మరో రౌండ్ ప్రజల్లోకి వెళ్తే సీన్ మారిపోతుందని చిరంజీవి అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సైద్ధాంతిక పునాదులు వేసినవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. వారు చెప్పిన మాటలనే చిరంజీవి చిలుకలా వల్లె వేస్తున్నారు. సినిమా స్టైల్ రాజకీయాల్లో పనిచేయదని ఎంతో మంది ప్రజారాజ్యం నాయకులు చెప్పి వెళ్ళిపోయారు. పవన్ కల్యాణ్,నాగబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంత బాధలోనూ చిరంజీవి పార్టీ కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు.

&13;


User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: cheery
తేదీ: 06 Nov 2009 12:51 am
ఒక సరి ఒడి పోయాందుకు న ఇలా కమేట్స్ చేస్తే నెక్స్ట్ ప్రతి పక్షలో వాలో కళో c.m పదవికి చచే వరకు వేట చయాలి సో నెక్స్ట్ చాన్స్ వస్తే ఇంక చిరు ఉనత్క్ల్ కాలమో చిరునే c.m పులి వెనకి రెండు అడుగులు వేసింత మాత్రమో ఒడి పోలేదుర వేటకి తన బలమో పెంచుకోడ్నికి ర చేత

పోస్ట్ చేసినవారు: నిమ్మల కిరణ్ కుమార్
తేదీ: 31 Oct 2009 12:51 pm
రాజకీయాలు అంటీ సినిమాలు కాదు చిరు :). ఐన ప్రజారాజ్యం సినిమా కే ప్రొడ్యూసర్ (అల్లు అరవింద్) ఉంటే సరిపోదు , ఒక్క డైరెక్టర్ నే కూడా తేచుకూంటీ ఆ సినిమా బాగా హిట్ అయ్యేదేమో?

[ Post Comments ]
  Other News
  Videos