Search results for "Vamsipaidepally" in Oneindia Telugu
ఎన్టీఆర్‌ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న'బృందావనం' చిత్రంలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికి రెండు మూడు సార్లు వీరు కాంబినేషన్ కోసం అనుకున్నా కుదరలేదు. కానీ వంశి పైడిపల్లి పట్టుపట్టి ఈ కాంబినేషన్ సెట్ చేసారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. శ్రీహరి,