వరంగల్‌: వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లో ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాసరెడ్డిని వరంగల్‌ డీఐజీగా నియమించారు. మాజీ మంత్రి కొండా సురేఖ, అమె భర్త కొండా మురళిలకు శ్రీనివాసరెడ్డి అంటే పడదు. గతంలో ఆయన జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు నిస్పక్షపాతంగా వ్యవహరించి కొండా వర్గానికి చెందిన
-జోశ్యుల సూర్య ప్రకాష్ బ్యానర్: ఆదిత్యా ఆర్ట్స్ నటీనటులు: అల్లు అర్జున్, నవదీప్, అజయ్, కాజల్, శ్రధ్దా ఆర్య, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, ముఖేష్ రుషి, శాయీజీ షిండే తదితరులు కెమెరా: ఆర్.డి. రాజశేఖర్ ఎడిటింగ్: మర్తాండ్ కె.వెంకటేష్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: బివియస్ యన్ ప్రసాద్ నిర్మాత: ఆదిత్య బాబు కథ,మాటలు, స్క్రీన్
-సూర్య ప్రకాష్ జోశ్యులబ్యానర్: కల్పనా ఆర్ట్స్ నటీనటులు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల, రఘుబాబు, అపూర్వ, వెంకట్, ఉత్తేజ్ తదితరులు.సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖకెమెరా: విజయ్.సి.కుమార్ఎడిటర్: గౌతం రాజుకథ,మాటలు:గోళ్లపాటి నాగేశ్వరరావుస్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డిని్ర్మాత: బొద్దం అశోక్ కుమార్విడుదల తేది: 6,నవంబర్ 2009ఇద్దరు భామల
హైదరాబాద్‌: ఏ నిముషానికి ఏమి జరుగునో అన్న విషయం టిడిపి మేయర్ అభ్యర్ధుల విషయంలో నేడు నిజమైంది. మేయర్‌ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గ్రేటర్‌ బరిలో దిగడానికి ప్రయత్నించిన సుధీష్‌ రాంభొట్లకు ట్రాఫిక్‌ చిక్కెదురైంది. నగరంలోని రహదారులన్నీ ఈరోజు ఉదయంనుంచి అసంతృప్తుల ఆందోళనలతో హోరెత్తుతున్న నేపథ్యంలో హైదర్‌నగర్‌లో నామినేషన్‌ వేయడానికి బయల్దేరిన సుధీష్‌ ఆలస్యంగా కార్యాలయానికి
నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి. ఇన్నాళ్లు నేను చేసిన నవ్వించే సినిమాలు చూశారు. వాటికన్నా ‘అ ఆ ఇ ఈ’ సినిమాలో ఇంకా ఎక్కువ నవ్వించే సన్నివేశాలుంటాయి. అలాగే లవ్వించే, కవ్వించే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శ్రీకాంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. మీరా జాస్మిన్, సదాలు అయితే పెర్ ఫార్మెన్స్
శ్రీకాంత్ హీరోగా చేసిన అఆఇఊ కి ఇప్పటికైనా మోక్షం వస్తుందా అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.ఈ చిత్రం చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తోంది. అయితే శ్రీకాంత్ వందవ చిత్రం మహాత్మ రిలీజ్ కావటంతో అఆఇఈ దర్శక,నిర్మాతలలో ఆశలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కొని రిలీజ్ చేసేవారు వస్తారని ఆశిస్తున్నారు. ఇక 'అఆఇఈ'
అదిరిందయ్యా చంద్రం,యమగోల మళ్ళీ మొదలైంది,టాటా బిర్లా మధ్యలో లైలా,చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ వంటి పలు కామిడీ చిత్రాలను రూపొందించిన శ్రీనువాస రెడ్డి తాజాగా 'అఆ ఇఈ' అనే పేరుతో ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.తన సినిమాలతో హిట్ పెయిర్ గా ప్రూవ్ అయిన (శ్రీకాంత్,మీరాజాస్మిన్)లను ఈ చిత్రానికీ ఎన్నుకున్నారు.ఇక ఈ సినిమాను బొడ్డం అశోక్