లేటెస్ట్ గా క్లిక్ అనే హిందీ హర్రర్ చిత్రంలో చేసిన స్నేహ ఉల్లాల్, సదా ఇద్దరూ రకరకాల స్టేట్ మెంట్స్ ఇద్దరూ వార్తలు కెక్కుతున్నారు. అయితే సదా ఈ గొడవకు ముగింపు పలకాలని ఆశిస్తోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనకూ స్నేహాకు మధ్య ఏ విభేధాలు లేవని,కేవలం క్లిక్ చిత్రం ప్రమేషన్ లో ఆమెకు ప్రయారిటీ ఇవ్వటం
జయం సినిమాతో తెరంగేట్రం చేసిన నటి సదా. అప్పట్లో ఆ సినిమా దర్శకుడు తేజ తాను పనిచేసిన నటీమణుల్లో సదా ది బెస్ట్ అని కితాబు కూడా ఇచ్చాడు. మంచి ప్రతిభ కల నటి అయినా దురదృష్టావశాత్తు ఆమెకు ఆ తర్వత సరైన విజయం లభించలేదు. అపరిచితుడు సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో
తనని చాలామంది తప్పుదోవ పట్టించారని, నమ్మినవాళ్లే మోసం చేశారని స్నేహా ఉల్లాల్ ఆరోపిస్తోంది. అయితే ఈ మోసం అనేది తెలుగు పరిశ్రమలో జరగలేదని, హిందీ చిత్ర పరిశ్రమలోనేనని చెప్తోంది. అలాగని ఏ రకమైన మోసమో చెప్పటానికి మాత్రం ఆమె ఇష్టపడటం లేదు. అయితే అది ఆమెలేటెస్ట్ బాలీవుడ్ రిలీజ్ 'క్లిక్‌' గురించేనన్నది మాత్రం సుస్పష్టం. చాలా గ్యాప్‌
జయం చిత్రంతో తెలుగువారికి పరిచయమైన సదా అపరిచితుడు చిత్రం అనంతరం అవకాశాలు కరువయ్యాయి. అడపాదడపా వచ్చిన ఆఫర్స్ వర్కవుట్ కాకపోవటంతో వెనకపడిపోయింది. అయితే తాజాగా ఆమె బాలీవుడ్ చిత్రం క్లిక్ అనే చిత్రంపై అంచనాలు పెట్టుకుంది. ధాయ్ హర్రర్ సినిమా షట్టర్ ని అనిఫీషయల్ గా రీమేక్ చేస్తూ వస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ మరో
నితిన్ నటించిన జయం చిత్రం హిందీలోకి డబ్బింగ్ అవుతోంది. త్వరలోనే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సదా,నితిన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఇన్నాళ్ళకు హిందీ మార్కెట్ లోకి ప్రవేశించటానికి ఓ కారణం ఉంది. ఈ మధ్యన నితిన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ అడవి అనే చిత్రం తీసి వదిలారు. దాంతో నితిన్ బాలీవుడ్
అనుకున్న పని అవ్వాలంటే..అది అవుతుందో లేదో..వస్తుందో..రాదో..ఇలాంటి ధర్మసందేహాలున్నప్పుడు, అయితే అటు లేదంటే ఇటు అనే వాడుతాం. తాజాగా దర్శకుడు తేజ కూడా అదే బాటలో వస్తున్నాడు. సురేష్ బాబుతో కలిసి సంయుక్తంగా ఎక్కువ శాతం కొత్తవారితో చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. "కేక" చిత్రం తర్వాత తను దర్శకత్వం చేయనని చెప్పాడు. దానికే కట్టుబడి ఉన్నానంటూ..తనకంటే బాగా
క్రితం వారం ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో మూడు స్ట్రైయిట్ చిత్రాలు కాగా,రెండు అనువాద చిత్రాలు. స్ట్రైయిట్ చిత్రాల విషయానికి వస్తే..శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్ లో వచ్చిన అఆఇఈ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కామిడీ అని భ్రమపడి వెళ్ళిన వారికి విచిత్రమైన కథా, కథనంతో ఏడుపుతెప్పిస్తోంది. బి, సి సెంటర్లు
ఈ మధ్య కాలంలో సదా తెలుగులో కానీ, తమిళంలో కానీ కనిపించకపోయేసరికి చెన్నైలో పుకారు షికారు చేసింది. సదా పెళ్ళి చేసుకోబోతోందనే వార్త చెన్నై వీధుల్లో చక్కర్లు కొట్టింది. అందుకే సదా కొత్త అవకాశాలను ఒప్పుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ‘అ ఆ ఇ ఈ’లో శ్రీకాంత్ సరసన నటించిన సదా పెళ్ళి విషయం
-సూర్య ప్రకాష్ జోశ్యులబ్యానర్: కల్పనా ఆర్ట్స్ నటీనటులు: శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల, రఘుబాబు, అపూర్వ, వెంకట్, ఉత్తేజ్ తదితరులు.సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖకెమెరా: విజయ్.సి.కుమార్ఎడిటర్: గౌతం రాజుకథ,మాటలు:గోళ్లపాటి నాగేశ్వరరావుస్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డిని్ర్మాత: బొద్దం అశోక్ కుమార్విడుదల తేది: 6,నవంబర్ 2009ఇద్దరు భామల
శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్..కాంబినేషన్ లో రూపొందిన అఆఇఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అవుతోంది. హాస్య చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మలిచిన ఈ చిత్రం చాలా కాలంగా అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడంటూ రిలీజ్ లు వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ టాక్సీ