Search results for "Obulapuram mining" in Oneindia Telugu
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం అడ్డుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఓబుళాపురం అక్రమ తవ్వకాలకు నిరసనగా ప్రతిపక్షాలు శుక్రవారం హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి.అక్రమ మైనింగ్ ద్వారా ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆయన విమర్శించారు. గనుల తవ్వకాలను వెంటనే నిలిపేయాలని