clear
clear
Search results for "New york" in Oneindia Telugu
న్యూయార్క్: ఐపియల్ కు పాకిస్తాన్ క్రికెటర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండిందనే తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్దేది లేదని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ స్పష్టం చేశారు. షారూఖ్ ఖాన్ ఫ్రకటనపై శివసేన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శివసేన చర్యలు అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. భారత్ మంచి దేశమని, ప్రతి ఒక్కరినీ అతిథిగా అహ్వానిస్తుందని ఆయన అన్నారు.

త్రిష, శింబు జంటగా గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రం ఆడియో పంక్షన్ లండన్ లో ఏర్పాటు చేసారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా అని మీడియా గౌతం మీనన్ ని అడిగింది. దానికాయన సమాధానంగా మేము చిత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాం. కానీ మార్కెట్ మాత్రం తమిళనాడు దాటటంలేదు. మేం ఆ

పాప్ మాంత్రికుడు మైఖేల్ జాక్సన్ కు ప్రపంచం మొత్తం ఎంతో మంది అభిమానులు వున్నారు. ఆయన మరణించినా ఆయన పాటలు పాటలు మాత్రం నిత్యం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర్ లేదు. ఆయన అభిమానులు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మీద వున్న అభిమానాన్ని చూపిస్తూ వుంటారు. మైఖేల్ కు సంబంధించిన ఏ వస్తువునైనా కోట్లు కుమ్మరించి

న్యూయార్క్: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర శతదినోత్సవాన్ని కన్సాస్ నగరంలో నిర్వహిస్తున్నట్లు కోలీ టాలీ మూవీస్ సంస్థ తెలిపింది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చి అమెరికాలోని కన్సాస్ నగరంలోను చుట్టుపక్కల నివాసం ఉంటున్న తెలుగు వారి కోసం ఈ సంస్థ దక్షిణ భారతదేశ భాషా చిత్రాలను ప్రదర్శిస్తుంది. కన్సాస్ లో ప్రదర్శిస్తున్న మగధీర శతదినోత్సవం జరుపుకుంటూ

హాలీవుడ్ నటి క్రిస్టినా స్టివార్ట్ తన మీద వస్తోన్న పుకార్లను చాలా తెలివిగా ఎదుర్కొంటోంది. తన సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ తో డేటింగ్ చేస్తోందని వస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టడానికి తనని తాను లెస్బియన్ అని ప్రకటించుకొందట. ది న్యూయార్క్ డైలీ న్యూస్ పత్రిక తో మాట్లాడిన ఆమె "తను రాబర్ట్ తో డేటింగ్ చేస్తున్నాననే వార్తలకు అసలు

సాధారణంగా హీరోలు..హీరోయిన్స్ కి గిఫ్ట్ లు ఇస్తూండటం ఆనవాయితి. అయితే అందుకు రివర్స్ గా త్రిష తనతో చేస్తున్న తమిళ స్టార్ హీరో శింబకు స్టోరీబోర్డ్‌ సాఫ్ట్ వేర్ ని ప్రజెంట్ చేసింది. అది చాలా ఖరీదైనదిట. వీరిద్దరూ 'విన్నైత్తాండి వరువాయా' అనే చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల

ఆండ్రినా ప్రెట్ రిట్జ్‌ ప్రస్తుతం ఒంటరిగా వుంటూ చాలా సంతోషంగా వుందట. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంకొకరు తన్నుకుపోయినా వెంటనే తేరుకొని ఆనందంగా బ్రతికేస్తున్న ఆమె గుండె ధైర్యాన్ని ఆమె సన్నిహితులు మెచ్చుకోలేకుండా వుండలేకపోతున్నారు. అంతకీ అసలు విషయం ఏంటంటే ఆండ్రినా బాయ్ ఫ్రెండ్ కోరిబోహెన్ ను క్రిస్టినా ఎరవేసి తనవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బ్రాడ్ పిట్ ప్రస్తుతం ప్రపంచంలోనే సెక్సీ లుక్స్ గల ఎంజలీనా జోలీతో కలసి వుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్, ఎంజలీనా మధ్య గొడవ జరిగిందని సమాచారం. ఎప్పుడూ శాంతంగా వుండి, సామాజిక సేవలో పాల్గొంటూ అందరి చేత శభాష్ అనిపించుకొంటున్న జోలీ కూడా

న్యూఢిల్లీ: ఎట్టకేలకు బిజెపి పార్లమెంటు సభ్యుడు సహనవాజ్ హుస్సేన్ కు మంగళవారం వీసా లభించింది. పార్లమెంటరీ బృందంతో ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సెషన్స్ కు ఆయన వెళ్లాల్సి ఉండగా న్యూఢిల్లీలోని భారత రాయబార కార్యాలయం ఆయనకు వీసా నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వీసా లభించడంతో ఆయన న్యూయార్క్ కు

న్యూఢిల్లీ: బిజెపి పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షా నవాజ్ హుస్సేన్ కు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వీసా నిరాకరించింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాల్గొనడానికి ఎంపిల బృందంతో పాటు ఆయన వెళ్లాల్సి ఉంది. హుస్సేన్ కు వీసా లభించకపోవడంతో ఇతర పార్లమెంటు సభ్యులు న్యూయార్క్ కు బయలుదేరి వెళ్లారు. హస్సేన్

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...