నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న సీతారాముల కళ్యాణం..లంకలో చిత్రం జనవరి 19న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..కొద్ది రోజుల షూటింగ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. అలాగే ఈ చిత్రం అవుట్ కమ్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది
నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో వైవియస్ చౌదరి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మేరకు 'సలీం' ఆడియో ఫంక్షన్ లో ప్రకటన చేసారు. 'జయీభవ' పరాజయం అనంతరం కళ్యాణ్ రామ్ అబిమన్యు మల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. మల్లి రీసెంట్ గా శ్రీహరితో భద్రాద్రి చిత్రం చేసారు. కానీ అది భాక్సాఫీస్ ని మెప్పించలేకపోయింది. ఇక ఈ ప్రాజెక్టుకు
ప్రముఖ నటుడు సాయికుమార్ రేపటి నుండి ఈ టీవిలో వావ్ అంటూ యాంకర్ గా కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆ వివరాలను తెలుపడానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ టీవీ ప్రతినిధి అజయ్ శాంతి, సోనూపిక్స్ పొ్రడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ అధినేత ప్రసాదరావు, సాయి కుమార్, అనిల్
బాలకృష్ణ నెక్ట్స్ టార్గెట్ హన్సికానా? ఏ విషయంలో..అని అనుకుంటున్నారా? మరేదో సమాచారం అయితే ఇక్కడ ఎందుకు చర్చిస్తాం చెప్పండి? హీరోయిన్ గా బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ‘సింహా’ లో ముగ్గురి కథానాయికలలో ఎంపిక కావాల్సిన ఒక కథానాయికగా హన్సికను టార్గెట్ చేయనున్నట్టు సినీగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నాయికలుగా స్నేహ ఉల్లాల్, నమితలు
క్రితం వారం జయీభవ, బంపర్ ఆఫర్, అద్బుత వైద్య-ఆయుర్వేదం అనే మూడు చిత్రాలు భాక్సాఫీస్ ని పలకరించాయి. ఈ మూడింటిలో బంపర్ ఆఫర్ ఫరవాలేదనిపించుకుంటే..మిగిలిన రెండూ అయ్యో పాపం అనిపించుకునే స్ధితిలో ఉన్నాయి. అయితే ఓపినింగ్స్ లో మాత్రం జయీభవ ముందుంది. బంపర్ ఆఫర్ కి పూరీ పేరు పెద్దది పోస్టర్స్ పై వేయటం, రమణమ్మ పాట
కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం దర్శకుడుగా మల్లిని ఎంపిక చేసుకున్నారు. గతంలో కళ్యాణ్ తో అభిమన్యు అనే చిత్రాన్ని రూపొందించిన మల్లి..వక్కంతం వంశి అందించిన కథతో ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ తాజా చిత్రం జయీభవ బిలో యావరేజి రేంజిలో ఉండటంతో ఆ ప్రమోషన్ పై దృష్టి పెట్టారు. ఆ సందర్భంగా ఏర్పాటు
నా లిమిటేషన్స్ నాకు తెలుసు అయినా నాకు, తారక్ కి మధ్య ఏ సమస్యలూ లేవూ..అయినా మా సినిమాలు కూడా వేర్వేరు తరగతిలుకు సంభందించినవి. ఎన్టీఆర్ ఓ మాస్ హీరో, నేను ప్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూండే హీరోని అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. తాజాగా జయీభవ సక్సెస్ మీట్ సందర్బంగా కలిసిన మీడియాతో ఆయన ముచ్చటిస్తూ ఎన్టీఆర్
హాట్ స్టార్ హన్సిక తనపై వచ్చిన రూమర్స్ కు తెగ బాదపడుతోంది. తను కోటి రూపాయలు రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నానని,ఇక తెలుగులో యాక్ట్ చేయదలుచుకోలేదని రూమర్స్ వస్తున్నాయని ప్రతీ ఇంటర్వూలో అవే ప్రశ్నలు అడుగుతున్నారని..దాని ద్వారా అవి నిజమే అనుకునే ప్రమాదం కూడా ఉందని తెగ బాదపడిపోయింది. అయినా తనపై ఇట్లాంటి బేస్ లెస్ రూమర్స్ ఎవరు
మంచి ప్రయత్నం చేశావు. వెంటనే యాక్షన్‌ అని కత్తిపట్టకు. అన్ని రకాల సినిమాలూ చెయ్యి అంటూ జయీభవ చిత్రం చూసిన బాబాయ్ బాలకృష్ణ స్పందిచారంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.అలాగే నటుడిగా నాకు 'జయీభవ' మంచి చిత్రం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో నేను తీసే తర్వాతి చిత్రాలు కూడా వైవిధ్యంగానే ఉంటాయి. మూస పద్ధతిలో చేయను. బాబాయ్‌తో
సొంత బ్యానర్ పై తీసిన జయీభవ చిత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో హీరో కళ్యాణ్ రామ్ ప్రమోషన్ కోసం ఓ స్కీమ్ పెట్టాడు. జయీభవ చూడండి..బ్యాంకాక్ లో ఎంజాయ్ చేయండి అని. ఈ సినిమా చూసి ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో ఐదు జంటలను ఎంపికచేసి ఈ అవకాశం కల్పిస్తానంటున్నాడు. అక్కడ పూర్తి స్ధాయి