Search results for "Finance department" in Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపు ప్రభావంతో ద్రవ్యోల్బణం తాజాగా 13 ఏళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. జూన్ 7తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 11.05 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం గత 17 వారాల నుంచి అంతకంతకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణానికి తాజాగా ఇంధనం, విద్యుత్, ల్యూబ్రికాంట్స్ ధరలు మరింత ఆజ్యం పోశాయి. ఈ వారంలో ఇంధనం,