Search results for "Brahmananda" in Oneindia Telugu
‘మగధీర’ సినిమా సక్సెస్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మర్యాద రామన్న’. ఈ చిత్రం రాయలసీమ ప్ర్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న చిత్రం ఫుల్ కామిడి ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందించ బడుతున్నది. ఈ చిత్రంలో సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా నటిస్తున్నారు. కమెడియన్లు ఒంటిమీద చీర
ఫ్రీగా పాలు దొరుకుతుంటే సొంతానికి గేదె ఎందుకు అన్నాడట వెకటికి ఒకడు. సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కమెడియన్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగు నటి కానప్పటికీ అంతటి అనుభవంతో పీల గొంతుతో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కోవై సరళకు మంచి పేరుంది. అంతటి సుపరిచయస్తురాలు. 400 చిత్రాలకు పైగా నటించారు, తెలుగుతో