clear
clear
Search results for "రికార్డులు" in Oneindia Telugu
అమెరికాలో 2009వ సంవత్సరం అక్టోబరు 16న విడుదలయిన హారర్ మూవీ 'పారానార్మల్ ఆక్టివిటి' (Paranormal Activity) అన్యూహ్యరీతిలో కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించిన సినిమా. కేవలం ఓ వీడియో క్యామ్ సాయంతో ఓరెన్ పెలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అయిన బడ్జెట్ కేవలం 12 వేల అమెరికన్ డాలర్లు. అంటే సుమారు 6 లక్షలు

హాలీవుడ్ కు ఈ సంవత్సరం బాగా కలసివచ్చిందని చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతీ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో విజృంభించడంతో, ఈ ఏడాది ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఇన్ని సంవత్సరాల హాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సంవత్సరం టికెట్ అమ్మకాల ఆదాయం పది బిలియన్ డాలర్ల మార్కుని దాటింది. 2007వ

ఇక మీదట "మగధీర" సినిమాపై ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లను ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అందించాలని ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. మగధీర సినిమా గతంలో కలెక్షన్ల విషయంలో ఉన్న రికార్డును ( పోకిరి కంటే) యాభై శాతం అధిగమించింది.

రామ్ చరణ్ ను స్టార్ హీరోను చేసి, టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసిన 'మగధీర' సినిమా 75 రోజులు పూర్తిచేసుకొంది. 75 రోజులకు గాను 77.73 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ వసూల్లపై నెలకొన్న అనుమానాలను తొలగించడానికి వివిధ ఏరియాల్లో సినిమా కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా

'మగధీర'. ఈ చిత్రం గురించిన వార్త చదవాలంటే చాలు, ఏదో ఒక కొత్త రికార్డు సృష్టించిందని వుంటుంది. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటి వార్తే. ఎప్పుడూ రికార్డుల గురించేనా అంటే మేము కానీ ఏం చెయ్యగలం, ఈ సినిమా రోజుకో రికార్డు సృష్టిస్తోంది మరి. ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకు ప్రస్తుత రికార్డు ఎంటో చెప్పండి అంటున్నారా!!

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...