clear
clear
Search results for "బాక్సింగ్" in Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్పీ స్టేడియం స్పోర్ట్స్ హాస్టల్లో మహిళా బాక్సర్ అమరావతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అమరావతికి లేదని ఆమె సోదరుడు అంటున్నాడు. మంగళవారం రాత్రి బిర్యానీ తెప్పించుకుని తిన్నట్లు, ఆ బిర్యానీలోనే విషం కలుపుకుని అమరావతి

హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం హాస్టల్లో బాక్సింగ్ క్రీడాకారిణి అమరావతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాదులోని చింతల్ బస్తీకి చెందిన ఆమె మంగళవారం రాత్రి స్పోర్ట్స్ హాస్టల్ లో విషం సేవించి అత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని విచారణ ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. అమరావతి అత్యహత్యకు కారణాలు

బీజింగ్: బీజింగ్ ఒలింపిక్స్ లో భారత్ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. నిన్న జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో అఖిల్ కుమార్ మాజీ చాంపియన్ ను ఓడించి క్వార్టర్స్ కు చేరుకుంటే, ఇప్పుడు జితేందర్ కుమార్ క్వార్టర్  ఫైనల్ కు చేరుకున్నాడు. 51 కిలోల బాక్సింగ్ విభాగంలో జితేందర్ కుమార్ ఊజ్బెకిస్ధాన్కు చెందిన డోనియరోవ్ పై 13-6 స్కోరుతో

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...