"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం
పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్లో రూపొందుతున్న 'పులి' చిత్రం ద్వారా నిఖిషా పటేల్ అనే హీరోయిన్ పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ మరో రెండు రోజుల్లో పాటల షూటింగ్ నిమిత్తం దుబాయి వెళ్ళనుంది. ఈమెను మీడియా కలిసి పులి చిత్రం తర్వాత ఏమన్నా కమిటయ్యారా అని అడిగింది. దానికి ఆమె పజిల్
తెలుగులో సినిమాలు చేయాలని ఇతర భాషలకు చెందిన చాలామంది హీరోయిన్లు ఎంతో ముచ్చటపడుతుంటారు. శిక్షన పరంగా బాగా చూసుకోవడమే కాదు మంచి పారితోషికం ఇస్తారని, ఓ ప్లానింగ్‌ ప్రకారం ఇక్కడి దర్శక, నిర్మాతలు సినిమాలను తీస్తారని వారెన్నో సందర్భాలలో కితాబునిస్తుంటారు కూడా. తమిళ కథానాయిక సంధ్య 'ప్రేమిస్తే' అనే అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ప్రజారాజ్యం అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా! అని 'పవన్ కళ్యాణ్' అన్నప్పుడు అది ఆవేశంతో అంటోన్న మాట అని, కచ్చితంగా పవన్ రాజకీయాల్లో కొనసాగుతాడని అనుకున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతవరకు రాజకీయాల ఊసెత్తలేదు. ప్రజారాజ్యం కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమర
రామ్, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ఓకే అయిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి టామ్ అండ్ జెర్రి అనే వెరైటీ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. డిస్నీ వారి టామ్ అండ్ జెర్రీ బాగా పాపులర్ అవటంతో అన్ని వర్గాలను ఆకట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ,మాటలు
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రెడీ అవుతున్న కొమురం పులి చిత్రం గురించి చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య మీడియాతో మాట్లాడారు. 'ఖుషి' కంటే పెద్ద హిట్‌ చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో పవన్‌కళ్యాణ్‌ పాత్ర చిత్రణ చాలా శక్తివంతంగా, ఉత్తేజభరితంగా ఉంటుంది. 'పులి'గా ఓ కొత్త వపన్‌ కళ్యాణ్‌ని చూస్తారు. ఆయన అభిమానులు అశించే అన్ని అంశాలు ఇందులో
నా ఫస్ట్ క్రష్ రెండో తరగతి చదివేటప్పుడు..నా క్లాస్ మీట్ తో జరిగిందది. అతనో మంచి సింగర్. అంటోది ప్రేమిస్తే..ఫేమ్ సంధ్య. ప్రేమ విషయమై ఆమె మాట్లాడుతూ...నాకు అదేంటో గానీ గాయకుడు అని తెలిస్తే చాలు మనస్సు అటు వైపు మళ్ళిపోతుంది. మీరు నమ్మరు గానీ స్టార్ సింగర్స్ అందరితో నేను పరిశ్రమకు రాకముందు నుంచీ ప్రేమలో
వరద బాధితుల సహాయార్ధం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన స్టార్ నైట్ కు హాజరుకాని నటీనటులపై ఆరు నెలల పాటు నిషేదం విధిస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు గంభీరంగా ప్రకటించారు. అయితే ఈ స్టార్ నైట్ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబుతో సహా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాలేదు. వ్యక్తిగతంగానే ఇలాంటి పబ్లిక్
ఓ ప్రెవేట్ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయటానికి విశాఖపట్టణం వచ్చిన ఇలియానా ప్రేమించటం తప్పేమీ కాదని స్టేట్ మెంట్ విసిరింది. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ..నేనెప్పుడూ ప్రేమను పాపం గా భావించలేదు. నా తల్లితండ్రులు కూడా ఆ విషయంలో స్వేఛ్చ ఇచ్చారు. వారు నేను ప్రేమించి,ఇష్టపడే వ్యక్తినే పెళ్లిచేసుకోమని చెప్తున్నారు. ఎరేంజెడ్ మ్యారేజ్ ల కన్నా ప్రేమ
కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో