పాపం ఆ హీరోకు మొన్న మంగళవారం రాత్రంతా నిద్ర లేదు. అందులోనూ నిద్ర ఆపుకోవాలని మందు సిట్టింగ్ పెట్టి మరీ కాపుకాచాడు. ఇంతకీ ఎవరి కోసం అంటే..నయనతార కు ముందుగా తను పుట్టినరోజు విషెష్ చెప్పాలని ఆయనగారి ఉద్దేశ్యంట. దాంతో పన్నెండు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసి చేసాడు. అయితే అప్పటికే ఆమె ఫోన్ బిజీ అయిపోయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘కంత్రి’ విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. అంత గ్యాప్ వచ్చినప్పటికీ రానున్న ‘అదుర్స్’ చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వుండేలా ఎన్టీఆర్ వినయ్ లు తగు జాగత్రలు తీసుకుంటుటన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్
స్టార్ నైట్ పోగ్రామ్ లో పాల్గొనలేదంటూ స్నేహ,నయనతారలకు బాలకృష్ణ కన్వీనర్ హోదాలో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ఇప్పటివరకూ తాను ఎందుకు పాల్గొనలేదో వివరించలేదని సమాచారం. అయితే స్నేహ మాత్రం రిప్లయ్ ఇచ్చింది. అందులో తనకు ఫ్లూ జ్వరం రావటం వల్లనే స్టార్ నైట్ కు అటెండు కాలేకపోయానని,అంతకు మించి మరేమీ లేదని క్షమాపణ
నయనతార తన పుట్టిన రోజు వేడుకులను అదుర్స్ సెట్ పై జరుపుకుంది. ఎన్టీఆర్, వివినాయిక్ ,యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిజానికి ఆమె ఈ రోజు(బుధవారం)శెలవు అడిగింది. కానీ రిలీజ్ రోజు దగ్గరపడటంతో కాంబినేషన్ సీన్స్ కు ఇబ్బంది రాకూడదని ఆమెకు ఫర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఆమె తన పుట్టినరోజు వేడుకలను నిన్న
ప్రభుదేవా, నయనతార వైవాహేతర సంభందం గురించి గత ఆరేడు నెలలుగా ఏదో ఒక వార్త రావటం ఇద్దరూ చెరో చోటా ఖండించటం రివాజు గా మారింది. అయితే ఎవరేమన్నా ప్రభుదేవా మనస్సులో నయనతార ఉందని మాత్రం అంతా నమ్మారు. అయితే కెరీర్ పరంగా మాత్రం ప్రభుదేవా ఆమెకు ఉపయోగపడే సూచనలు కనపడటం లేదు. ఆమెకు హిందీలో ఆఫర్
‘అదుర్స్’ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘అభిమానులు..పాత్రికేయుల్లో బాగా నలిగిన ‘అదుర్స్’ నే టైటిల్ గా పెట్టాం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ చిత్రీకరిస్తున్నాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్ వర్క్ తో సినిమా షూటింగ్ పూర్తవుతోంది. ఈ సినిమా ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో మూడో వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
ఆమె అంటే నాకు పిచ్చి.ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ...అంటూ ఎమోషనల్ గా జూ.ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ తెలుగు టీవీ ఛానెల్ తో ప్రత్యేక ఇంటర్వూ ఇస్తూ తనకిష్టమైన హీరోయిన్ గురించి చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు శ్రీదేవి. ఎన్టీఆర్ మాటల్లోనే..శ్రీదేవి..అంతే...ఆమెకు వీళ్లెవరూ సాటి రారండి.. ఒక మాట. ఒక భార్య.
వినాయిక్ తో నేను చేస్తున్న మూడో చిత్రం ఇది. ఆది చిత్రం ఫ్యాక్షన్ నేపద్యంలో చేస్తే, సాంబ సినిమా ఎడ్యుకేషన్ సిస్టం మీద చేసాం. అయితే ఈ మూడో చిత్రం మాత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్. ఈ చిత్రం రిలీజయ్యాక నిర్మాత,పంఫణీదారులు..అందరూ హ్యాపీగా ఫీలీవుతారు..అలాగే అదుర్స్ టైటిల్ మా స్టోరీ లైన్ కు కరెక్టుగా సరిపోతుంది అంటూ
ఏ పరిస్థితుల్లో స్టార్ నైట్ కు హాజరు కాలేదనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ నయనతార, స్నేహలకు ఈవెంట్ కన్వీనర్ నందమూరి బాలకృష్ణ నోటీసులు పంపారు. ఈ నోటీసుపై వారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అలాకాని పక్షంలో తెలుగు సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లకు అవకాశాలు లేకుండా బ్యాన్ అమలవుతుందని సమాచారం. వరద బాధితుల సహాయార్థం ఇటీవల
క్రితం వారం ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో మూడు స్ట్రైయిట్ చిత్రాలు కాగా,రెండు అనువాద చిత్రాలు. స్ట్రైయిట్ చిత్రాల విషయానికి వస్తే..శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్ లో వచ్చిన అఆఇఈ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కామిడీ అని భ్రమపడి వెళ్ళిన వారికి విచిత్రమైన కథా, కథనంతో ఏడుపుతెప్పిస్తోంది. బి, సి సెంటర్లు