Search results for "ధామస్" in Oneindia Telugu
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. సినిమా హక్కుల కొనుగోలు వివాదంలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై నగరంలోని పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. మలయాళంలో నిర్మించిన 'హలో' చిత్రాన్ని తెలుగులో 'నా స్టైలే వేరు' పేరుతో రీమేక్‌ చేయడానికి నిర్మాత జాయ్‌ థామస్‌ నుంచి పాండురంగారావు, నిర్మాత బెల్లంకొండ