Search results for "తిరుగుబాటు" in Oneindia Telugu
హైదరాబాద్: చిరు పార్టీలో పెను దుమారం రేగుతోంది. టీడీపీ నుంచి చేరిన సీనియర్లలో చాలామంది ఓడిపో యారు కాబట్టి, వారి సొంత బలమేమిటో తెలిసిపోయినం దున అలాంటి నేతలు మళ్లీ సొంతపార్టీకి వెళ్లినా పెద్దగా పట్టించుకోనవసరం లేనప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పార్టీకి ఓట్లు సాధించిన అభ్యర్ధులు ఎవరి దారి వారు చూసుకోవడం ప్రారంభించడమే చర్చనీయాంశంగా
హైదరాబాద్‌ : తమ పార్టీ అధ్యక్ష్యుడు కేసీఆర్‌పై విమర్శించే స్థాయి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కు లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌చందర్‌ అన్నారు. కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వైఖరిని తెరాస తప్పుబట్టింది. కేసీఆర్ పై శ్రీనివాస్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ యెన్నం తెలంగాణ
హైదరాబాద్‌: కేసీఆర్‌పై టీఆర్ ఎస్ పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ వైఫల్యం చెందడానికి గల కారణాలను విశ్లేషించకుండా, కనీసం నాయకులకు కూడా అందుబాటులో లేకుండా ఢిల్లీలో దాక్కోవటమేంటని మహబూబ్‌ నగర్‌ జిల్లా పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలకు కేసీఆర్‌ బాధ్యత వహించి