clear
clear
Search results for "తమన్న" in Oneindia Telugu
బాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో లేదో త్రిష మారిపోయింది అంటే....ఆకారంలో అన్న మాట! జీరో ప్యాక్ కు ప్రతీకగా నిలిచిన కరీనాకపూర్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంది. జీరో ప్యాక్ కోసం కసరత్తు మొదలు పెట్టిందంట! ‘వర్షం’ మొదలు నిన్నటి శంఖం వరకు ఒకే రకమైన పర్పనాలిటిని మెయిన్ టైన్ చేస్తూ వస్తూ వచ్చిన త్రిషకు

'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 'హ్యాపీ డేస్' చిత్రం తో సక్సెస్ బాటలో పడిన తమన్నా కి ఆ తరవాత ఎలాంటి హిట్ లు లేవు. కాని ఇక్కడ తెలుగు చిత్ర సీమలో లేకున్నా తమిళ చిత్ర సీమలో ఆమెకు మంచి గిరాకి ఉంది. అందులోను కమల్ హాసన్ తో నటించే అవకాశం వచ్చింది. అయితే

తమిళ 'కిక్' లో నటిస్తున్న తమన్నా అందులో తన పాత్ర గురించి, దానిని తానూ మార్చుకుని చేసే విధానం గురించి తెగ చెప్తోంది. 'కిక్‌'లో ఇలియానా చక్కగా చేశారని తమన్నా చెబుతూనే, ఆమె స్టయిల్‌ కాకుండా తన స్టయిల్లో ఆ పాత్రను మలచుకుని అద్బుతం చేస్తానని అంటోంది. ఇక హీరో రవితేజ చేసిన పాత్రను అక్కడ తమిళంలో

తమిళంలో ఇప్పుడు తమన్నా హవా నడుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ నెంబర్ వన్ స్ధానంలో ఉంది. అజిత్ మినహా అందరు తమిళ హీరోలతో ఆమె నటిస్తోంది. రెండు సూపర్ హిట్ సిన్మాలలో ఆమె నటించడంతో జనం ఆమెనే కోరుకుంటున్నారు. తెలుగు హిట్ చిత్రం "కిక్" తమిళ రీమేక్ లో ఆమె రవి సరసన నటించనుందని సమాచారం. తెలుగులో

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...