హైదరాబాద్: కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ నాయకుడిని ఆరాధించడం గొప్ప విషయమే. తనకు ఎందరో ఫ్యాన్లు ఉన్నారని, తాను మాత్రం లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఫ్యాన్ నని సినీనటి, కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. జయప్రకాష్ నారాయణ రాజకీయ విధానాలను ఆమె తెగ మెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున
హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునపై విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి సిగ్గు లేదా అని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. నేర రాజకీయాలకు వ్యతిరేకంగా తాము నిర్మించిన యాడ్ లో నాగార్జున నటించారని, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తడం తప్పా అని
హైదరాబాద్: లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. తమ పార్టీ ఓట్లకు లోకసత్తా గణనీయంగా గండి కొడుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. అందుకే జెపిపై ఆయనకు కోపంగా ఉన్నట్లు చెబుతున్నారు. శాసనసభ, లోకసభ ఎన్నికల్లో లోకసత్తా వల్లనే ఉత్తరాంధ్రలోని పలు
హైదరాబాద్: కొన్ని ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ రాష్టాన్ని ముక్కలు చేయడానికి అంగీకరించిందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. సహకార వ్యవసాయంపై గానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై గానీ తాము చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, తమ పోరాటం కారణంగానే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన బుధవారం
హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగార్జునపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. నాగార్జునను తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి భూకబ్జాకోరుగా అభివర్ణించారు. గురుకుల ట్రస్టు భూముల అక్రమణలో నాగార్జున హస్తం ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. లావణి భూముల కబ్జాలో కూడా నాగార్జున పాత్ర ఉందని ఆయన అన్నారు.
లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణపై సొంత పార్టీలోనే విమర్శలు ప్రారంభమయ్యాయి. రాజకీయ పార్టీని నడపడమంటే పులిమీద స్వారీ లాంటిదని చిరంజీవి లాగానే ఆయనా గ్రహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టికెట్ల పంపకం విషయంలో జయప్రకాష్ నారాయణ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే జనాంతికంగా విమర్శిస్తున్నారు. ఎన్నో మంచి ఆశయాలతో
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల చట్టం సవరణ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించి రాజ్యాంగానికి అపచారం చేసిందని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల చట్టాన్ని మార్చే హక్కు శాసనసభకే కాదు, పార్లమెంటుకు కూడా లేదని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ల చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల
హైదరాబాద్: జలయజ్ఞంపై అనుమానాలు వద్దని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు శుక్రవారం శాససనభలో సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. అన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఎగువ ప్రాంతాలకు, మెట్ట ప్రాంతాలకు, నీటి ముఖమే చూడని ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు
హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి కె.రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ పై ప్రజారాజ్యం పక్ష నాయకుడు చిరంజీవి పెదవి విరిచారు. రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర నిర్వహణకు కుటుంబ పెద్ద కుటుంబ నిర్వహనకు వేసుకునే జమాఖర్చుల లెక్కలాగా, పద్దులాగా ఉండాలని, కానీ రోశయ్య బడ్జెట్ అలా లేదని ఆయన అన్నారు. బడ్జెట్ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఆయన అన్నారు.
హైదరాబాద్‌: తాజాగా జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తాలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జయప్రకాష్ నారాయణపై అసమ్మతివాదులు 13 ప్రశ్నలను సంధిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. కులం, ప్రాంతం అంటూ నీతులు వల్లించే జయప్రకాష్ నారాయణ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచే ఎందుకు పోటీ చేశారని వారు ప్రశ్నించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎక్కవ మంది కోస్తా