Search results for "చెవ్రోలెట్" in Oneindia Telugu
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ వారి చెవ్రోలెట్ సూపర్ స్పోర్ట్స్ కార్లు భారత్ మార్కెట్ లోకి దూసుకురానున్నాయి. ఈ విషయాన్ని జనరల్ మోటార్స్ అంతర్జాతీయ కార్యకలాపాల అద్యక్షుడు తిమోతీ ఈ లీ ప్రకటించారు. భారతీయ మార్కెట్ లో కార్లకు ఉన్న ఆదరణను దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపాడు. చెవ్రోలెట్ కర్వెట్టీ(Corvette), చెవ్రోలెట్
ఈ నెల ప్రథమార్థంలో జరిగిన న్యూఢిల్లీ ఆటోషోలో భారతీయ విపణిలోకి విడుదలయిన జనరల్ మోటార్స్ వారి చెవ్రోలెట్ బీట్ కారుకు మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఈ కారు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ కారుకు వస్తున్న ఆదరణను దృష్టిలో వుంచుకొని జనరల్ మోటార్స్ నెలకు 5000 యూనిట్ల వరకూ అమ్మకాలు జరపాలనే లక్ష్యంతో పనిచేయాలని
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ గతంలో ఎన్నడూ ఎరుగనట్టుగా భారతీయ మార్కెట్ లో నవంబరు మాసానికి గాను 65% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. గత సంవత్సరం నవంబరు అమ్మకాలు 4307 యూనిట్లుగా వుండగా, ఈ ఏడాది నవంబరుకు అవి 65% పెరిగి 7118గా నమోదయ్యాయి. జనరల్ మోటార్స్ ఇండియా చరిత్రలో నవంబరు మాసంలో
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ బ్రాండ్ చెవ్రోలెట్ నుండీ ఓ చిన్న కారు భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది. 'చెవ్రోలెట్ బీట్' పేరుతో రూపొందించబడిన ఈ కారు 2007లో జరిగిన న్యూయార్క్ మోటార్ షోలో రివీల్ చేసారు. కాగా ఈ ఏడాది ఈ కారు భారతీయ మార్కెట్ లోకి విడుదల కానుంది. దక్షిణ