clear
clear
 సరికొత్త తెలుగు న్యూస్ లెటర్




Subscribe for
newsletter

Newsletter
మీరు మీ పనుల్లో బిజీగా ఉండవచ్చు. నెట్ లోకి లాగిన్ అయినా మీ ముఖ్యమైన మెయిల్స్ పైనే మీ దృష్టి సహ జంగా ఉంటుంది. కానీ మీరు తెలుసుకోవలసిన వార్తా విశేషాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఒకే ఒక్క మెయిల్ లో మీకు చేర్చే సదుపాయాన్ని దట్స్ తెలుగు డాట్ కాం కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా ఉచిత న్యూస్ లెటర్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవడమే. ప్రతిరోజూ మీ మెయిల్ బాక్స్ లో ఒక ముఖ్యమైన ఒక వార్తాహరుడు కనిపిస్తాడు. మీకెన్నో వార్తా విశేషాలను అందిస్తాడు.

గత ఎనిమిదేళ్ళుగా నెట్ మీద ఉన్న దట్స్ తెలుగు డాట్ కామ్ గత ఆరేళ్ళుగా పాఠకులకు ఉచిత న్యూస్ లెటర్ సదుపాయం కల్పిస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ న్యూస్ లెటర్ ను రీడిజైన్ చేయడం జరిగింది. ఒక్క క్షణంలో ప్రపంచ వీక్షణం ఈ న్యూస్ లెటర్ ప్రత్యేకత. దట్స్ తెలుగు డాట్ కాం లో రోజూ అపడేట్ అయ్యే వార్తలు, సినిమా విశేషాలు, తెరచాటు సంగతులు, లోగుట్లు మీకు ఒక్క క్లిక్ వ్యవధిలో కన్పిస్తాయి.

సమకాలీన వెబ్ సైట్లు, పోర్టల్స్ , ఆన్ లైన్ న్యూస్ పేపర్లలో లేని ఈ సదుపాయాన్ని ఉచితంగా మీ సొంతం చేసుకోండి. అసంఖ్యాకమైన మా న్యూస్ లెటర్ సబ్ స్క్రైబర్ల జాబితాలో నేడే చేరండి.

బి.శాంతారామ్ ఎడిటర్, దట్స్ తెలుగు డాట్ కాం
Thatstelugu
Thatstelugu
Thatstelugu
Thatstelugu
Thatstelugu
జగన్నాటకం!
జగన్ కు'చిరు' చెక్
భూమా అంటే చిరంజీవికి భయమా?
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu