సచిన్ సెంచరీ: అహ్మదాబాద్ టెస్టు డ్రాఅహ్మదాబాద్: శ్రీలంక, భారత్ ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచు పేలవమైన డ్రాగా ముగిసింది. భారత బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్ భారత్ ను ఘోరమైన ఓటమి ప్రమాదం నుంచి కాపాడారు. రెండో ఇన్నింగ్స్ లో గంభీర్ తో పాటు సచిన్ టెండూల్కర్ కూడా సెంచరీ సాధించాడు. సచిన్ వంద...
సచిన్ 30 వేల పరుగుల రికార్డుఅహ్మదాబాద్: అంతర్జాతీయ క్రికెట్ లో 30 వేల పరుగుల మైలురాయిని దాటిన బ్యాట్స్ మన్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు స్థాపించాడు. రెండో ఇన్నింగ్సులో సచిన్ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్ కలిసి సోరును 300 పరుగులు దాటించారు. ఏకాగ్రత కోల్పోయిన గౌతం గంబీర్ 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత సచిన్..
గంభీర్ సెంచరీ: డ్రా దిశగా తొలి టెస్టుఅహ్మదాబాద్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో భారత ఓపెనర్ గౌతం గంభీర్ సెంచరీ సాధించి భారత్ ను ఆదుకున్నాడు. గంభీర్ కు ఇది టెస్టు మ్యాచుల్లో ఏడో సెంచరీ. శుక్రవారం లంచ్ విరామ సమయానికి గౌతం గంభీర్ 105 పరుగులతో, సచిన్ టెండూల్కర్ 22 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఆచితూచి..
భారత్ పై శ్రీలంక 334 పరుగుల ఆధిక్యతఅహ్మదాబాద్: భారత్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి మ్యాచులో శ్రీలంక భారీ స్కోరు చేసింది. శ్రీలంక తన తొలి ఇన్నింగ్సును గురువారం నాలుగో రోజు ఏడు వికెట్ల నష్టానికి 760 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్సు స్కోర్ 426 పరుగులకు జవాబుగా శ్రీలంక ధాటిగా ఆడి భారీ స్కోరు చేసింది. మహీళా..
ద్రవిడ్ డబుల్ మిస్: ఇండియా స్కోర్ 426అహ్మదాబాద్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. మంగళవారం ఆట ప్రారంభమైన తర్వాత తన వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగు కూడా చేర్చుకోకుండానే అతను వెలెగెదర బౌలింగ్ లో అవుటయ్యాడు. అతను 177 పరుగులు చేశాడు. మంగళవారంనాడు హర్భజన్ ఫోర్ తో తన..
అహ్మదాబాద్ టెస్టు: ద్రవిడ్ సెంచరీఅహ్మదాబాద్: భారత సీనియర్ బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్ శ్రీలంకతో అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో సెంచరీ చేసి భారత్ ను ఆదుకున్నాడు. తన సొగసైన, క్లాసికల్ బ్యాటింగ్ తో అతను మరోసారి క్రికెట్ అభిమానులను అలరించాడు. ద్రవిడ్ కు ఇది టెస్టు మ్యాచుల్లో ఇది 27వ సెంచరీ. శ్రీలంక జట్టుపై రెండోది. టాప్..
సచిన్ ది నేరమెలా అవుతుంది: బిసిసిఐన్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై వ్యాఖ్యలకు శివసేన చీఫ్ బాల్ థాకరేపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తీవ్రంగా మండిపడింది. టెండూల్కర్ పై వ్యాఖ్యలకు థాకరేపై కేసు నమోదు చేయాలని బిసిసిఐ డిమాండ్ చేసింది. థాకరే మొహమ్మద్ జిన్నా లాగా మాట్లాడుతున్నారని బిసిసిఐ ఆర్థిక సంఘం చైర్మన్, అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీఅహ్మదాబాద్: శ్రీలంకతో అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్ మన్ రాహుల్ ద్రవిడ్, వివియస్ లక్ష్మణ్ రావడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ బలపడింది. ఈ మ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేకమైంది. తన అంతర్జాతీయ క్రికెట్..
ముంబై భారతీయులందరిది: సచిన్ముంబై: శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నడుపుతున్న మరాఠీ మను రాజకీయాలను భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. ముంబై భారతీయులందరిదీ అని ఆయన అన్నారు. తన 20 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ సంబరాలను ఆయన ఆదివారంనాడు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముంబైని తమ నివాసంగా చేసుకునే..
ఎయిర్ పోర్టులో గొడవ: మైక్ టైసన్ అరెస్టులాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫొటోగ్రాఫర్ తో గొడవ పడిన మాజీ హెవీ వెయిట్ బాక్శింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ బుధవారంనాడు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. అయితే ఇతర వివరాలేమీ తెలియడం లేదు. ఊపులో ఉన్నప్పుడు 1980 కాలంలో మైక్ టైసన్ ను ఐరన్ మైక్ అని పిలిచేవారు. ఆయన తన..