clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » జిల్లా » పూర్తి కథ

కెసిఆర్ అవకాశవాదంపై జూపల్లి విమర్శ

  శుక్రవారం, నవంబర్ 20, 2009, 17:19[IST]
Jupalli
Vote this article
Up  
Down  


హైదరాబాద్: వెనుకబాటుతనానికి ప్రాంతాలు కారణం కాదని, ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ విశేషకృషి చేస్తోందని అన్నారు. జాగోభాగో అంటూ కొంతమంది నాయకులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ రక్షణ కల్పిస్తుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ అన్నారు.

జాగోభాగో అన్న కెసిఆర్ ఎన్నికలనుంచి భగాయించాడని ఎద్దేవా చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కెసిఆర్తో ఎందుకు పొత్తుపెట్టుకున్నాడో తేల్చాకే గ్రేటర్‌ ప్రజలను ఓట్లడగాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. కేవలం అధికారం కోసమే టీడీపీ పాకులాడుతోందని మండిపడ్డారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: mahesh
తేదీ: 21 Nov 2009 2:14 pm
YSR supportes 1ce see karan thapar interview with YSR and i hope u will change ur mind. And also come out of AP and see who commands more respect (atleat others wont be caste biased like us). then u will understand

పోస్ట్ చేసినవారు: mahesh
తేదీ: 21 Nov 2009 2:11 pm
first congress must answer why it changed its stand on telangana immediately after phase1 elections over there. Then TDP will definitely answer ur question. As far as i know it is to end the worst ever government from 2004 to 2009 which has ysr as a dictator. That fellow never cared about anything not even the state economy. He bankrupted the state economy and for u people he is a god. atleast the present govt shud conc on development and not on vote-bank.

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...