clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » జిల్లా » పూర్తి కథ

కుటుంబం ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి

  బుదవారం, నవంబర్ 4, 2009, 18:02[IST]
Nellore
Vote this article
Up  
Down  


నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రంగనాయకులపేటలో సాగు ప్రభాకర్ అనే వ్యక్తి కుటుంమంతా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో ప్రభాకర్ తో పాటు అతని భార్య వెంకటరత్నమ్మ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతని ఇద్దరు కుమారులను ఆస్పత్రికి తరలించారు.

వారిద్దరిలో ఒకరి పరిస్థితి ఆందోళనాకరంగా ఉంది. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక లేఖ కనిపించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని ప్రభాకర్ ఆ స్యూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos