clear
clear
clear
clear
x

డిఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు: మారెప్ప

  మంగళవారం, నవంబర్ 3, 2009, 12:30[IST]
Mareppa
Vote this article
Up  
Down  


కర్నూలు: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు మారెప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీని శ్రీనివాస్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ పదవి నుంచి డి. శ్రీనివాస్ ను తొలగించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు పార్టీ టికెట్లు రాకుండా డి. శ్రీనివాస్ అమ్ముకున్నారని, ఆ ఘనత శ్రీనివాస్ దేనని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు అంటూ పార్టీ ప్రతిష్టను శ్రీనివాస్ బజారుకీడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డి.శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: శీను
తేదీ: 03 Nov 2009 5:47 pm
e luchhagallaki votlu vesina vallani mundu tannali

పోస్ట్ చేసినవారు: RAM
తేదీ: 03 Nov 2009 5:09 pm
సోనియా కు బుద్ధి లేదు .. ఈ శ్రీనివాస్ గాడికి కాని, హన్మంతు గాడికి కాని, కేశవ్ రావు గాడికి కాని ఇంత విలువ ఇవ్వడం ఏఁటీ? ఈ నా కొడుక్ల్ని కుక్కలు కూడా పట్టించు కోవు ...మీరు బ్రతికి waste

[ Post Comments ]
  Other News
  Videos