clear
clear
clear
clear
x

చిరు పార్టీతో పొత్తు గురించి చెప్పలేను: కెకె

  మంగళవారం, నవంబర్ 3, 2009, 15:02[IST]
Keshav Rao
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యంతో పొత్తు ఉంటుందో, లేదో చెప్పలేనని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. ఆయన మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయి పొత్తుల విషయంలోనే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోలేదని, మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కూడా గతంలో రాష్ట్రస్థాయిలోనే జరిగిందని ఆయన చెప్పారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవాడినని ఆయన చెప్పారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రెడ్డి
తేదీ: 04 Nov 2009 12:19 am
డి.యస్ , కె.కె, అల్లు, ఆదికేశావలు నాయుడు, వి.హెచ్ ల మధ్య పొత్తుల డీల్ కుడురింది అంటే దీనికి అర్ధం ఏంటి ? వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినా వాళ్ళు. వీళ్ళు ఆలోచించేది రెడ్లను, kammollaki adhikaaram raakondaa cheyatame.

పోస్ట్ చేసినవారు: Ram
తేదీ: 03 Nov 2009 9:12 pm
ఈ వెధవను కాంగ్రెస్ పార్టీ లో వుంచుకూవడం పెద్ద తప్పు. వ్వేది కొడుకు ఓ murderer. వీడు కూడా నీతులు చెప్పే వాడే

[ Post Comments ]
  Other News
  Videos