clear
clear
clear
clear
x

విద్యార్ధినిపై యువకుడి హత్యాయత్నం

  శుక్రవారం, అక్టోబర్ 23, 2009, 17:24[IST]
Tirupathi
Vote this article
Up  
Down  


తిరుపతి: తిరుపతి పట్టణంలోని ఓ కళాశాల వద్ద సదరు కాలేజీ విద్యార్ధినిని సమానమైన వయస్సు ఉన్న మరో యువకుడు చున్నీతో మెడచుట్టూ బిగించి హత్యాయత్నం చేయబోయాడు. రాష్ట్రంలో వరుస ప్రేమోన్మాద ఘటనల నేపథ్యంలో శుక్రవారం నాడు తిరుపతిలో జరిగిన ఈ తరహా సంఘటన ఒకటి సంచలనం కలిగించింది. అయితే ఇది గమనించిన స్థానికులు సకాలంలో యువకుడిని పక్కకు లాగి యువతిని రక్షించారు. ఉన్మాద స్థితిలో ఊగిపోతున్న యువకుడికి స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ప్రేమ వ్యవహారమే ఈ సంఘటనకు దారి తీసినట్లు స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: చౌదరి
తేదీ: 24 Oct 2009 2:03 pm
వెధవని చున్నీ తో చంపాలి

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...