clear
clear
clear
clear
హోంపేజి » వార్తలు » రాష్ట్ర వార్తలు » పూర్తి కథ
లేకుంటే వెళ్లిపోవచ్చు: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: ఇష్టం ఉన్నవారు తనతో పనిచేయవచ్చునని, ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య హెచ్చరించారు. కొద్ది రోజులుగా ఆయన స్వరం పెంచి జగన్ వర్గీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా మహిళా సంక్షేమ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన మంగళవారం ఆ హెచ్చరిక చేసి ఉంటారని భావిస్తున్నారు. తనను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా నియమించిందని, తాను తన బాధ్యతను నెరవేరుస్తున్నానని, ఇష్టం ఉన్నవారు తనతో పని చేయవచ్చునని, ఇష్టం లేనివారు వెళ్లి పోవచ్చునని ఆయన అన్నారు.

రాష్ట్ర కాంగ్రెసులో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలకు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడ్ని చేయవద్దని, తండ్రి పోయిన దుఖ్కంలో ఉన్న జగన్ ను ఇలాంటి విషయాల్లోకి లాగవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. జగన్ కు ప్రత్యేక వర్గం ఉందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు.

User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: శివ రంగారెడ్డి
తేదీ: 05 Nov 2009 12:32 pm
present cm is wrost jagan is best

పోస్ట్ చేసినవారు: ఫ్యాన్ అఫ్ య్స్ర్
తేదీ: 01 Oct 2009 5:26 pm
రెడ్డి లంగా గ ...నాది చీకర

[ Post Comments ]
Thatstelugu
Thatstelugu
Thatstelugu
తెలుగులో బుక్ మార్క్స్
వాచ్ వీడియోస్
తెలుగులో బ్లాగ్స్
Thatstelugu
Thatstelugu
జగన్నాటకం!
జగన్ కు'చిరు' చెక్
భూమా అంటే చిరంజీవికి భయమా?
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu