clear
clear
clear
clear
హోంపేజి » వార్తలు » రాష్ట్ర వార్తలు » పూర్తి కథ
వైయస్ జగన్ కే నష్టం: వి హనుమంతరావు

Hanumantha Rao
హైదరాబాద్: జరుగుతున్న సంఘటనలు వైయస్ జగన్ కే ఎక్కువ నష్టం కలిగిస్తాయని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలను పార్టీ అధిష్ఠాన వర్గం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బెదిరింపులు చేయడం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. వి.హనుమంతరావును సీనియర్ కాంగ్రెసు నేత ఎం.సత్యనారాయణ రావు కలిశారు. బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిసి హనుమంతరావును పరామర్ఛించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

పార్టీలో ఇదివరకు అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు ఆ స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమకు ఒక్కటేనని, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.

User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: జగన్ గాడు
తేదీ: 07 Oct 2009 2:43 pm
జగన్ gaadu CM పోస్ట్ కి తల్లిని చెల్లిని పడుకోపెట్టేయ్ రకం , వీహెచ్ గాడు ఆ తల్లిని ,చెల్లిని వేసేయ్ రకం ,అందరు ఒకటీ బ్రదర్స్ మీరెందుకు కొట్టుకు చస్తారు చెప్పనది

పోస్ట్ చేసినవారు: venkatesh
తేదీ: 02 Oct 2009 9:29 am
i think only jagan can continue all the projects started by his father

[ Post Comments ]
Thatstelugu
Thatstelugu
Thatstelugu
తెలుగులో బుక్ మార్క్స్
వాచ్ వీడియోస్
తెలుగులో బ్లాగ్స్
Thatstelugu
Thatstelugu
జగన్నాటకం!
జగన్ కు'చిరు' చెక్
భూమా అంటే చిరంజీవికి భయమా?
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu