clear
clear
clear
clear
x

పాక్ లో పేలుడు: 20 మంది మృతి

  [IST]
Vote this article
Up  
Down  


పెషావర్‌: పాకిస్థాన్‌ పార్లమెంటుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం పాక్‌లో హింస చెలరేగింది. నైరుతీ పాకిస్థాన్‌లోని బునిర్‌ పట్టణంలోని ఓ పోలింగ్‌ స్టేషన్‌ వద్ద శక్తిమంతమైన కారు బాంబు పేలడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది గాయపడ్డారు. బాంబు ధాటికి పోలింగ్‌ జరుగుతున్న స్కూలు భవనమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా భారీగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.



news telugu pakistan డ్రాగా ముగిసిన రెండో టెస్ట్‌రాజమండ్రిలో బాలకృష్ణ 'రాజకీయం'అబ్బే..కసబ్ మా వాడేం కాదునర్సాపురం లేదా తిరుపతి నుంచి 'చిరు' లారన్స్ తో రామ్ చరణ్ !!నవ్వుల ప్యాకేజి(బ్లేడు బాబ్జీ రివ్యూ)క్రాక్..(కేక రివ్యూ)ఫస్టాఫే బంగారం (కొత్త బంగారు లోకం రివ్యూ)పాక్ శాంతి కాముకదేశం:గిలానీ330 తీవ్రవాద సంస్థలుతో పాక్ : ఆంటోనిముంబై ప్రేలుళ్ళు పాక్‌ వే: సల్మాన్‌ రష్దీఆ సాక్ష్యాలు చాలవు:పాక్‌ Related newsఅన్నపూర్ణ ఎడారైంది: చిరంజీవిసగటు 'యువత'(రివ్యూ)అబ్బే..కసబ్ మా వాడేం కాదు
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు