తిరుపతి: తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా శుక్రవారం తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషనులో లొంగిపోయారు. అనంతరం ఆమె బెయిలుపై విడుదలయ్యారు. బెల్టు షాపుల విధ్యంసం కేసులో పోలీసులు రోజాను అరెస్టు చేశారు. ఇటీవల రోజా బెల్టు షాపులపై రోజా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఆమె బెల్టు షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆమె ఈ చర్యకు దిగారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె దుయ్యబడుతున్నారు.
మరిన్ని వివరములు:
Roja tdp chandrababu naidu చలనం లేని 'సంచలనం'రంగు,రుచి లేని ఫీఆర్ఫీ:రోజాతగ్గేది లేదు..పోటీ పడతా:రోజారోజాకి చిరు కౌంటర్ అవకాశాల్లేకే ఆమె రాజకీయాలు?ఇదీ కూడా బాబు ప్లానా?తెలుగు యువతకు బాలయ్య ఉపదేశంఅదేంలేదు..బాబే సీఎం:బాలయ్య 'బాణం' ఆడియో విడుదల అంత్యక్రియలకు ట్రాఫిక్ బ్రేక్డిజిపికి హెలికాప్టరా? బాబు మండిపాటుబాబే కాంగ్రెసు లక్ష్యం Related newsఫ్యామిలీ సర్కస్సే!రాజమండ్రిలో బాలకృష్ణ 'రాజకీయం'ఇంకా మారని చంద్రబాబు