హైదరాబాద్: పెట్రోలు, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా బీజేపీ నేతలు శుక్రవారం ఖైరతాబాద్‌లో ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా పలువురు బీజేపీ నేతలు ఖైరతాబాద్ చౌరస్తాలో బైఠాయించారని అధికార వర్గాలు తెలిపాయి. బిజెపి నాయకులు, కార్యకర్తలు రాజభవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
బిజెపి నిరసనతో ఆ ప్రాంతంలో పెద్ద యెత్తున ట్రాఫిక్ స్తంభించిది. బీజేపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చేశారు. కొద్ది సేపటి తర్వాత పోలీసులు ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ సహాబీజేపీ నేతలతగ, కార్యకర్తలను అరెస్టు చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని వివరములు:
venkaiah naidu హంగ్ అసెంబ్లీ ఖాయం: వెంకయ్యడిజిపిని తప్పు పట్టిన వెంకయ్యమన్మోహన్ జవాబుపై వెంకయ్య ధ్వజంగ్లామర్ చాలదు: చిరుపై వెంకయ్య Related newsరాష్ట్రంలో హంగ్ తప్పదు: వెంకయ్య