clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

తెలుగులో " చందమామ" ఆన్ లైన ఎడిషన్

  మంగళవారం, మార్చ్ 4, 2008, 13:05[IST]
Chandamama Edition
Vote this article
Up  
Down  


చెన్నై: అనేక తెలుగు తరాలను బాల్యంలో ప్రభావితం చేసిన "చందమామ" బాలల పత్రిక గురించి అందరికీ తెలుసు. నాగిరెడ్డి- చక్రపాణి ఈ పత్రికను మొదట తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభంచి, విపరీత పాఠకాదరణ ఉండడంతో మరో 12 భాషలకు విస్తరించారు.

చిన్న పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ యాగం అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు పిల్లలు ఇంటర్నెట్ ను ఎక్కువగా ఇష్ట పడుతుండడంతో చందమామ తెలుగు వెర్షన్ ను నెట్ లో పెట్టారు. 1947 లో చందమామ తెలుగు, తమిళ ఎడిషన్లు ప్రారంభమయ్యాయని, ఈ పత్రిక ఆన్ లైన వెర్షన్ ను తెలుగులో ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నామని చందమామ ఎడిటర్ విశ్వనాథ రెడ్డి చెప్పారు.


chandamama గాడ్ ఫాధర్ తో కలిసే ఛార్మి'చందమామ' తమిళ రీమేక్ ఏమైందంటేఆమెతో..శివబాలాజి పెళ్ళితెలుగు సినిమా ఇంతేనా?? Related news2007 నంది అవార్డు విజేతలు
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos