మహేష్-నమ్రతప్రేమ సుఖాంతం: ముంబాయిలో పెళ్ళి
గురువారం, ఫిబ్రవరి 10, 2005, 23:53[IST]
హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినిరాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితికారణంగా అధిష్టానవర్గం పిలిపించిఉండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ ఎంపి జి.వెంకటస్వామిఅభిప్రాయపడ్డారు. నక్సలైట్లతో చర్చలవిషయంలో వైఎస్‌కు చిత్తశుద్ధి లేదనిఆయన గురువారం ఇక్కడవిమర్శించారు. నామినేటెడ్ పదవులవిషయంలో ఆయన ఇష్టానుసారంవ్యవహరిస్తున్నారని ఆయనఆరోపించారు. ఆయన పరోక్షంగా వైఎస్‌మీద వ్యతిరేకత ప్రదర్శించారు. నక్సలైట్లతోచర్చల విషయంలోవైఎస్‌కు చిత్తశుద్ధి ఉంటే రెండో విడతచర్చల తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్‌చేశారు.
మరిన్ని వివరములు:
Related news