clear
clear
clear
clear
x

మహాత్మ ఏమైంది(ట్రేడ్ టాక్)

  శుక్రవారం, అక్టోబర్ 16, 2009, 12:35[IST]
Vote this article
Up  
Down  


క్రిందటి వారం మహాత్మ, నిర్ణయం, నిజంగా నువ్వే అనే మూడు చిత్రాలు ప్రేక్షకులు తీర్పు కోసం వచ్చాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాత్మ. శ్రీకాంత్ వందవ సినిమా అంటూ భారీ పబ్లిసిటీతో వచ్చిన ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ తెచ్చుకోగలిగింది..కానీ అది నిలబెట్టుకునే వాతావరణం కనపడటం లేదు.కృష్ణవంశీ రిలీజైన మూడవ రోజుకే ధియోటర్స్ దగ్గర జనం బాగా పలచపడ్డారు. ఇక మిగిలిన రెండు చిత్రాలు నిర్ణయం, నిజంగా నువ్వే రిలీజైనట్లుగా చాలా మందికి తెలియని స్ధితి. గీతాంజలి-రామకృష్ణ తనయుడు అదిత్ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్ణయం వచ్చింది. ఆ ప్రయత్నం వృదా అయింది. ఇక ఇప్పటికీ మగధీర చిత్రమే కలెక్షన్స్ సంపాదించుకుంటోంద. అంతుకుముందు వారం రిలీజైన చిత్రాలన్నీ ఎప్పుడో ధియోటర్స్ దాటిపోయాయి.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: Smitha
తేదీ: 29 Oct 2009 3:44 pm
బాగానే vundi

పోస్ట్ చేసినవారు: పబ్లిక్ talk
తేదీ: 21 Oct 2009 8:14 pm
మహాత్మా బాగుంది మరీ కాదు but గుడ్

[ Post Comments ]
  Other News
  Videos