clear
clear
clear
clear
x

'మగధీర' కలెక్షన్ల ప్రభంజనం వివరాలు

  గురువారం, అక్టోబర్ 22, 2009, 11:59[IST]
Vote this article
Up  
Down  


రామ్ చరణ్ ను స్టార్ హీరోను చేసి, టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసిన 'మగధీర' సినిమా 75 రోజులు పూర్తిచేసుకొంది. 75 రోజులకు గాను 77.73 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ వసూల్లపై నెలకొన్న అనుమానాలను తొలగించడానికి వివిధ ఏరియాల్లో సినిమా కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా వున్నాయి...

1. నిజాం --- 73 రోజులకు 23.6 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 12.7 కోట్లు)
2. సీడెడ్ --- 70 రోజులకు 13.10 కోట్లు --- (గత రికార్డు ఇంద్ర 7.5 కోట్లు)
3. ఉత్తరాంధ్ర -- 73 రోజులకు 5.5 కోట్లు --- (గత రికార్డు యమదొంగ 3.25 కోట్లు)
4. తూర్పు గోదావరి --- 73 రోజులకు 3.95 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 2.34 కోట్లు)
5. పశ్చిమ గోదావరి --- 73 రోజులకు 4.05 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.1 కోట్లు)
6. కృష్ణ --- 73 రోజులకు 3.55 కోట్లు --- (గత రికార్డు పోకిరి 2.25 కోట్లు)
7. గుంటూరు --- 73 రోజులకు 5.1 కోట్లు --- (గత రికార్డు పోకిరి 3.12 కోట్లు)
8. నెల్లూరు --- 73 రోజులకు 3.2 కోట్లు --- (గత రికార్డు అరుంధతి 1.48 కోట్లు)
9. కర్ణాటక --- 73 రోజులకు 6.02 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 3.15 కోట్లు)
10. ఓవర్సీస్ --- 73 రోజులకు 8.5 కోట్లు --- (గత రికార్డు జల్సా 4.1 కోట్లు)
11. ఇతర చోట్ల --- 8 వారాలకు 1.25 కోట్లు --- (గత రికార్డు స్టాలిన్ 0.45 కోట్లు)

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 75 రోజులు కలెక్షన్ 77.73 కోట్లుగా నమోదయింది. ఈ కలెక్షన్లు ఇంకా పెరిగే వీలుంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రాజు
తేదీ: 28 Oct 2009 2:51 pm
వారి నీ నకు అంత సీనులేఅడు లేనివి చెప్పాలంటే చిరు ఫ్యామిలీ తర్రవతే అసలు eమి ఉంది సినిమాలో జనాలు ఎఅర్రిపపాలు ఐతే 1000 /- క్రోడ్స్ అని చెప్పండి రా .. దొంగ నా కోడకల్లర ఫ్యామిలీ మొత్తం ఓవర్ ఆక్టింగ్ . అందరు ప్రజులు సొమ్ము తినటానికి పుట్టారు. అడవి నుండి పారిపోఈ వచ్చిన జంతువు ల ఉన్న్డడు. జనాలు ఎదవులు అనుక్న్టున్నారు.

పోస్ట్ చేసినవారు: నబి
తేదీ: 28 Oct 2009 2:34 pm
అత్తా సొమ్ము అల్లుడు దానం అంటి ఎఅదే మరి . ఉన్నదంతా సినిమాలు కి పెట్టి వర్షాలుకి ఉన్నవని పాయినీఎ . ఐఎన ఎఅవరికి దొంగనకోడుకులు పైసలు eavvakunta దొబ్బుతోఉ ఇంకా దొబ్బదనికి చూస్తున్నారు .రోడ్ మెడకి వస్తే వోక్కా వక్క నా కొడున్కిని బట్టలు ఉడదీసి కొడతారు.

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...