clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » ట్రేడ్‌టాక్‌
ట్రేడ్ టాక్

బొక్కబోర్లా పడుతున్న కొత్త సినిమాలు
ఈ వారం చెప్పుకోదగిన చిత్రం హాలీవుడ్ డబ్బింగ్ "యుగాంతం". స్ధానిక సినిమాలు చతికిలపడడంతో ఈ 2012 సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ "ఏక నిరంజన్" యావరేజి కావడంతో అనేక సినిమాలకు అవకాశం దొరికింది. అయినా ఆ సినిమాలు కూడా సత్తా నిరూపించుకోలేకపోవడంతో నిరాశే ఎదురయింది. వరుణ్ సందేశ్ "కుర్రాడు" దారుణంగా ఫ్లాప్ అయింది. విజయవంతమైన తమిళ...


టాప్ చేర్ లో ‘2012 యుగాంతం’!
ఇటీవల టాలీవుడ్ లో సినిమాల రిలీజుల సంఖ్య గణనీయంగా పెరిగినా...అందుకు తగ్గట్టు ప్రేక్షకాదరణ మరియు వాటికి తగ్గ సక్సెస్ రేటు మాత్రం పెరగడం లేదు. రామ్ చరణ్ తేజ నటించిన ‘మగధీర’ తర్వాత ఇంతదాకా మరో పెద్ద చిత్రం నామ మాత్రపు విజయం కూడా సాధించలేదు. అల్లరి నరేష్ నటించిన ‘బెండు అప్పారావు’ మాత్రము యథావిధిగా ప్రేక్షకుల..


ఆ ఐదు సినిమాల్లో ఏది హిట్టంటే..(ట్రేడ్ టాక్)
క్రితం వారం ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో మూడు స్ట్రైయిట్ చిత్రాలు కాగా,రెండు అనువాద చిత్రాలు. స్ట్రైయిట్ చిత్రాల విషయానికి వస్తే..శ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్ లో వచ్చిన అఆఇఈ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కామిడీ అని భ్రమపడి వెళ్ళిన వారికి విచిత్రమైన కథా, కథనంతో ఏడుపుతెప్పిస్తోంది. బి, సి సెంటర్లు..


ఆ సినిమా రైట్స్ దిల్ రాజు తీసుకున్నారు
తెలుగు పరిశ్రమలో చెప్పుకొదగ్గ నిర్మాతల్లో ఒకరుగా ఎదిగిన దిల్ రాజు పంపిణీ రంగంలోనూ గోల్డెన్ హ్యాండ్ అన్న సంగతి తెలిసిందే. దాంతో తమ చిత్రాన్ని దిల్ రాజు పంపిణి చేస్తే హిట్ అని చాలా మంది నిర్మాతలు భావిస్తారు. అంతేగాక దిల్ రాజు తీసుకున్నాడంటే మిగతా ఏరియాలు వ్యాపారం త్వరగా పూర్తవుతుంది. తాజాగా ఆయన సారాయి వీర్రాజు..


పూరీ ఏక్ నిరంజన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అంతా?
ప్రభాస్,కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఏక్ నిరంజన్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే సంపాదిస్తోందని తెలుస్తోంది.మొదట వారంలోనే ఇరవై కోట్ల అరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డభ్బై ఐదు రూపాయలు వచ్చాయిట. ఆ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు పేపర్ ప్రకటనుల్లో, పబ్లిసిటీలోనూ చెప్పుతున్నారు.అయితే ఈ..


పూరీ 'ఏక్ నిరంజన్' ఫైనల్ గా(ట్రేడ్ టాక్)
క్రిందటి వారం పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ మాత్రమే రిలీజైంది. ప్రభాస్ హీరోగా,కంగనారౌనత్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం కొంత వరకూ ప్లస్ అయింది. ఇక అంతుకు ముందు వారం రిలీజైన బంపర్ ఆఫర్..బి,సి సెంటర్లలలో ఓకే అనిపించుకుంటోంది. అయితే కళ్యాణ్ రామ్ జయీభవ..


'గుడుగుడు గుంజం’ మధ్య వయసు ప్రేమాయణం
ప్రపంచ వ్యాప్తంగా నవ్వులను పూయించిన రాజేంద్రప్రసాద్ సినిమా క్విక్ గన్ మురగన్ తర్వాత ఇప్పుడు రాజేంద్రప్రసాద్, సితార, కస్తూరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గుడుగుడు గుంజం’ వీరు ధ్వైత్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత వి.రవికుమార్ రెడ్డి. రాజేంద్ర ప్రాసాద్ సరసన అర్తిపురి మరియు రితిమ, ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను..


ఆ ఒక్కటే నిలబడింది(ట్రేడ్ టాక్)
క్రితం వారం జయీభవ, బంపర్ ఆఫర్, అద్బుత వైద్య-ఆయుర్వేదం అనే మూడు చిత్రాలు భాక్సాఫీస్ ని పలకరించాయి. ఈ మూడింటిలో బంపర్ ఆఫర్ ఫరవాలేదనిపించుకుంటే..మిగిలిన రెండూ అయ్యో పాపం అనిపించుకునే స్ధితిలో ఉన్నాయి. అయితే ఓపినింగ్స్ లో మాత్రం జయీభవ ముందుంది. బంపర్ ఆఫర్ కి పూరీ పేరు పెద్దది పోస్టర్స్ పై వేయటం, రమణమ్మ పాట..


'బ్లూ’ వందకోట్ల నీలి సముద్రం అత్యద్భుతం!
బాలీవుడ్ విజయాలకోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు. అయినా విజయాన్ని చేదించలేకపోవడంతో లోపం ఎవరిలో ఉన్నట్టు? నూరు కోట్ల బడ్జెట్! హేమా హేమీలైన తారాగణం! హాలీవుడ్ రేంజ్ లో నిర్మాణం కళ్ళు ఆర్పకుండా చూడాల్సిన ప్రదేశాలు, హై క్వాలిటీ చిత్రీకరణ! మన చిత్రసీమ ఊహించడానికే కష్టంగా తోచే అండర్ వాటర్ లో ఆద్యాంతం షూటింగూ వెరసి ‘బ్లూ’..


బెండు అప్పారావు తప్పించుకున్నాడు
అల్లరి నరేష్ హీరోగా ఇవివి తీర్చి దిద్దిన బెండు అప్పారావు చిత్రం ఒకటే భాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించుకుంటూ కలెక్షన్స్ స్టడీగా నిలబెట్టుకుంది. సూర్య హీరోగా వచ్చిన ఘటికుడు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అప్పటికీ నయనతార అందాలు, వడివేలు కామిడి కలసివచ్చినా కథ మైనస్ గా మహా నసగా మారటంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక..


More: 1  2  3  4  5  6  7  8  9  10  Next  
  Other News
  Videos