clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » టిడ్‌బిట్స్‌
టిడ్ బిట్స్

తమ్మారెడ్డిపై బుసలు కొడుతున్న తెలుగు హీరోలు!
దర్శక, నిర్మాత తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. పైకి ఏమీ అనలేకపోయినా...లోలోన హీరోలందూ ఆయన పై గరం గరంగా ఉన్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే... చిల్డ్రన్స్ ఫెస్టివల్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మన హీరోలు అమీర్ ఖాన్ లా ‘తారే జమీన్ పర్’ వంటి సందేశాత్మక చిత్రాలు తీయడానికి ముందుకు రావడంలేదెందుకని...


అమెరికా అధ్యక్ష్యుడుతో విందుకు ఐష్‌, అభిషేక్‌
ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఈ నెల 24న ఒబామా ఆతిధ్యం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే ప్రత్యేక విందుకు మరో 10 మంది భారతీయ ప్రముఖులతో జాబితా రెడీ అయ్యింది. వారిలో సినీ పరిశ్రమనుంచి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ఉన్నారు. ఈ వివరాలను వైట్‌ హౌస్‌ సమాచారం తెలిపే పొల్టికో న్యూస్‌ మేగజీన్‌లో పొందుపర్చారు. ఈ..


నేను గర్వంతో చెప్పుకునే చిత్రం ఇది..హన్సిక
నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న సీతారాముల కళ్యాణం..లంకలో చిత్రం జనవరి 19న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..కొద్ది రోజుల షూటింగ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. అలాగే ఈ చిత్రం అవుట్ కమ్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది..


దయానాయక్ జీవిత చరిత్రపై పూరీ సినిమా
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు సంభందించిన వారిని కలవటం,ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవటం చేస్తున్నారని సమాచారం. అయితే ఇదంతా ఎందుకు అంటే గోపీచంద్ హీరోగా నిర్మించనున్న గోలీమార్ చిత్రం కోసమని తెలుస్తోంది. ఇందులో గోపిచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టు పాత్రను పోషిస్తున్నారు. ఇక ఏక్ నిరంజన్ చిత్రం..


శ్రీదేవి అంటే ఎన్టీఆర్ కు ఎందుకంత పిచ్చి?
జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా? యంగ తరంగ్ లలో ఎవరూ కాదు. ఒకనాటి అందాల నటి శ్రీదేవి. తాత గారితో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు చూసో ఏమో జూనియర్ మనసు ఆమెపై "ఫిక్స్" అయిపోయింది. శ్రీదేవి ఒప్పుకుంటే వయసులో ఎంత తేడా ఉన్నా నటించడానికి తాను సిద్ధమని..


నాగార్జున, దిల్ రాజు చిత్రం జనవరి నుంచే...
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన..


శస్త్రచికిత్స చేసాక విశ్రాంతి తీసుకున్నా..మమతా మోహన్ దాస్
'కింగ్‌' తర్వాత మలయాళంలో 'ప్యాసింజర్‌' అనే సినిమా చేశా. ఆ తర్వాత గొంతులో చిన్న శస్త్ర చికిత్స చేశారు. దాంతో కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది అంటూ తనకు తెలుగులో గ్యాప్ రావటానికి గల కారణం చెప్పుకొచ్చింది మమతా మోహన్ దాస్. శస్త్ర చికిత్స అనంతరం 'జయీభవ'లో 'గుండెలోన..' అంటూ సాగే పాటను, తమిళంలో..


‘చిరంజీవి’ వెరీ వెరీ స్పెషల్: జగపతి బాబు
చిరంజీవి వెరీ వెరీ స్పెషల్ అంటున్నాడు హీరో జగపతిబాబు. ఇక్కడ జగపతిబాబు చెపుతున్నది హీరో చిరంజీవి గురించి కాదు....‘మా నాన్న చిరంజీవి’ సినిమా గురించి. ఫ్రైమ్ స్టార్ జగపతి బాబు హీరోగా ‘తమ్ముడు’ ఫేం అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘మా నాన్న చిరంజీవి’ అన్ని కార్యక్రమాలు..


ఓ మణిరత్నం, ఓ శంకర్‌, ఓ రాజమౌళి..అంటున్న స్టార్ హీరో
మగధీర సినిమా సృష్టించిన సంచలనం గురించి, సాధించిన రికార్డుల గురించి విన్నాను. చూడాలన్న ఉత్సుకత బాగా పెరిగిపోయింది. అందుకే హైదరాబాద్‌ రాగానే స్పెషల్‌ షో వేయించుకుని చూశాను అంటున్నారు విక్రమ్. ఆయన లేటెస్ట్ గా రాజమౌళి చేసిన మగధీర చిత్రం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన మాటల్లోనే..సినిమా అంటే అది! రామ్‌చరణ్‌ అదరగొట్టాడు. హాలీవుడ్‌లో..


ఆ హీరోయిన్ అంటే పిచ్చి..జూ ఎన్టీఆర్
ఆమె అంటే నాకు పిచ్చి.ఇప్పటికీ ఆమె హీరోయిన్‌గా చేయడానికి రెడీ అంటే నేను రెడీ...అంటూ ఎమోషనల్ గా జూ.ఎన్టీఆర్ ఆదివారం రాత్రి ఓ తెలుగు టీవీ ఛానెల్ తో ప్రత్యేక ఇంటర్వూ ఇస్తూ తనకిష్టమైన హీరోయిన్ గురించి చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు శ్రీదేవి. ఎన్టీఆర్ మాటల్లోనే..శ్రీదేవి..అంతే...ఆమెకు వీళ్లెవరూ సాటి రారండి.. ఒక మాట. ఒక భార్య...


More: 1  2  3  4  5  6  7  8  9  10  Next  
  Other News
  Videos