clear
clear
clear
clear
x

ఎమ్.ఎస్.రాజు చిత్రంలో కాజల్ కన్ఫర్మ్

  గురువారం, నవంబర్ 5, 2009, 19:00[IST]
Vote this article
Up  
Down  


ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చండి అనే చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు కాజల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మగధీరతో పరిశ్రమలో క్రేజు తెచ్చుకున్న ఆమెను తీసుకోవటం ద్వారా ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం అనూష్క..అరుందతి తరహాలో భయపెట్టనుందని సమాచారం. గ్రాఫిక్స్ కీలక పాత్ర వహించే ఈ చిత్రాన్ని వ్యయంతో తీస్తున్నారు. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. ఇక ఈ చిత్రం కోసం మొదట హన్సిక ను అడిగారు కానీ ఆమె ఒప్పుకోలేదు. నయనతారతో చేద్దామనుకుంటే ఆమె రెమ్యునేషన్ ఎక్కువ కావటంతో విరమించుకున్నారు. దాంతో ఆ ఆఫర్ ..కాజల్ ని వరించింది.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos