clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » టిడ్‌బిట్స్‌ » పూర్తి కథ
ప్రభాస్ కోసం ప్రభుదేవా ఛేజింగ్

తమిళ హీరో, డ్యన్సర్, డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభుదేవా ఓ ప్రధానపాత్రలో ప్రభాస్ కథానాయకుడుగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా ‘తొలిప్రేమ’ చిత్ర దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాజల్ అగర్వాల్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించినుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్ర రెండవ షెడ్యూల్ స్విట్జర్లాండ్ లో చేయుటకు సన్నాహాలు సిద్దం చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 28 నుంచి నెలరోజులపాటు స్విట్జర్లాండ్ లో హీరో ప్రభాస్, హీరోయిన్ కాజల్ పై రెండు పాటలను, ప్రభాస్ మీద ఒక ముఖ్యమైన ఛేజ్ ను అలాగే ఓ ముఖ్య తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసామన్నారు. దాని తర్వాత షెడ్యూల్ విశాఖపట్నం, అరకు లలో ఓ భారీ షెడ్యూల్ రూపొందబడుతుంది. దాంతో షూటింగ్ పూర్తిఅవుతుంది అన్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: Telugu Film Lover
తేదీ: 31 Oct 2009 8:52 pm
Actually charan doesnt having good looking. He is best in fights and dances but poor in glamour. Glamour is also one of key role for every actor.

పోస్ట్ చేసినవారు: subbu
తేదీ: 28 Oct 2009 4:00 pm
asalu nijamga magaddera prabhas ki ichunte picha hit ayedhi........ah charan dengudu moham chudaleka chachipoyaru andharu

[ Post Comments ]
Thatstelugu
Thatstelugu
Thatstelugu
తెలుగులో బుక్ మార్క్స్
వాచ్ వీడియోస్
తెలుగులో బ్లాగ్స్
Thatstelugu
Thatstelugu
జగన్నాటకం!
జగన్ కు'చిరు' చెక్
భూమా అంటే చిరంజీవికి భయమా?
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu