clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » టిడ్‌బిట్స్‌ » పూర్తి కథ
కళ్యాణి ‘చాప్టర్’ పూర్తి

సత్యం చిత్రం దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో ఆయన భార్య కళ్యాణి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘చాప్టర్-6’ ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ కథ నాకు భాగా నచ్చడంతో నిర్మాతగా మారాను. కథాంశం పరంగా ప్రేమకథలా కాకుండా పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది, సినిమా చూస్తున్నంత సేపు ఒక అందమైన నవల చదువుతున్న అనుభూతి కలుగుతుందన్నారు. ప్రేమలోని ఆరు రకాల భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని కళ్యాణి చెప్పారు.

ఆరు రంగుల్లో 'ప్రేమ'ను వర్ణిస్తున్నాం అందుకే ఈ సినిమాకి ‘చాప్టర్-6’ అనే టైటిల్ ఖరారు చేశామన్నారు. ప్రేమ పుట్టుకను నీలి రంగులోనూ, ప్రేమలోని పవిత్రతను తెలుపురంగులోనూ, ప్రేమలోని వైరుధ్యాన్ని నలుపు రంగులోనూ, ప్రేమలోని బాధను లేత పసుపు రంగులోనూ, ప్రేమాన్వేషణను నారింజ రంగులోనూ, ప్రేమ విజయాన్ని ఎరుపు రంగులోన వర్ణిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చిత్రీకరణ మొదలుపెట్టాం, జూలై 6తో షూటింగ్ పూర్తిఅయిందని చెప్పారు.

తన భర్త సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి ‘చాప్టర్-6’ అనే సినిమాని నిర్మిస్తోంది, భర్త దర్శకత్వంలో చేయటం ఇది మొదటిసారి అని కళ్యాణి తెలిపింది. ఈ చిత్రంలో తను ఓ కీలక పాత్ర కూడా పోషిస్తోంది, బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో మరో విశేషం 8 పాటలతో ఒక్కొక్క పాటని ఒక్కొక్క మూజిక్ డైరెక్టర్ ఆలపించారు. ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలో ఆడియో రిలీజ్ చేసి అక్టోబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.

User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: xxxx
తేదీ: 29 Sep 2009 6:14 pm
zzzzz

పోస్ట్ చేసినవారు: guest
తేదీ: 26 Sep 2009 11:05 pm
ఆ మూవీ స్టిల్స్ చూస్తే పచ్చి బూతు మూవీ అనిపిస్తోంది. ఈ జిడ్డు మొహంది ఒక సినిమా ప్రోడుస్ చెయ్యటంమనం చూడటం. ఖర్మ.

[ Post Comments ]
Thatstelugu
Thatstelugu
Thatstelugu
తెలుగులో బుక్ మార్క్స్
వాచ్ వీడియోస్
తెలుగులో బ్లాగ్స్
Thatstelugu
Thatstelugu
జగన్నాటకం!
జగన్ కు'చిరు' చెక్
భూమా అంటే చిరంజీవికి భయమా?
మా అభిమాన పోర్టల్ లో మీ ఆర్టికల్స్ కు అవకాశం
Thatstelugu
Thatstelugu
Opinion Poll

Thatstelugu