clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

రవితేజపై హాట్ రూమర్

  గురువారం, మే 21, 2009, 18:00[IST]
Ravi Teja
Vote this article
Up  
Down  


క్లీన్ హీరోగా పేరున్న అతికొద్ది మందిలో రవితేజ ఒకరు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న అతనిపై ఈ మధ్య ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. అతను తన కాస్ట్యూమ్స్ డిజైనర్ శ్వేతరాజు అనే అమ్మాయితో లవ్ ఎఫైర్ నడుపుతున్నాడంటూ వినపడింది. అలాగే విదేశాలకు సైతం ఆ అమ్మాయి వెళ్ళిందని అంటున్నారు. కిక్ సినిమా షూటింగ్ సమయంలో సైతం ఇదే వైఖరి కనపడిందంటున్నారు. ఇక తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డ అతనిపై ఇలాంటి టాక్ రావటం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే నిజం అనేది నమ్మినా నమ్మకపోయినా కంటిన్యూ అవుతూనే ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇక ముసలి రూపం రావటంతో తనపై ఇలాంటి రూమర్స్ రావటం మంచిదేనన్న అభిప్రాయంతో రవితేజ వీటిని ఎంకరేజ్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు. అయితే ఇంతకాలంగా ఏ హీరోయిన్ తో ఎలాంటి ఎఫైర్ బయిటకు రాని రవితేజని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ తో ఇలా సంబంధం అంటగట్టడం ఎంత వరకూ న్యాయం అంటున్నారు అతని శ్రేయాభిలాషులు. ఇక ప్రస్తుతం రవితేజ ఆంజనేయులు అనే చిత్రంలో జర్నలిస్ట్ గా చేస్తున్నారు. అతని సరసన నయనతార నటిస్తోంది. దుబాయి శీను అనంతరం ఈ జంట మరో సారి తెరను అలరించనుంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: బాలకృష్ణ
తేదీ: 24 May 2009 8:32 pm
రవితేజ కి ఒక కొడుకు ఉన్నాడు, కొడుకుకి పెళ్లి కూడా అయింది...

పోస్ట్ చేసినవారు: kkk
తేదీ: 23 May 2009 2:57 am
good

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు