clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

'చింతకాయల రవి' లో వేణు?

  శుక్రవారం, జూన్ 20, 2008, 16:50[IST]
Venu
Vote this article
Up  
Down  


మన తెలుగులో మల్టి కాంబినేషన్ సినిమాలు రావటం లేదని ఎవరన్నారని మనం ధైర్యంగా మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒకప్రక్క జగపతి బాబు ఆ తరహాలో ముందుకువెళ్తుంటే...అతనికి తోడుగా వేణు కూడా రంగంలోకి దిగుతున్నాడు. యేదన్నా అంటే యేం శ్రీకాంత్ తో 'పెళ్ళాం ఊరిళితే' చెయ్యలేదా...తర్వాత 'శ్రీకృష్ణ  2005' చెయ్యలేదా లేక మొన్నటికి మొన్న 'యమగోల మళ్ళీ మొదలైంది' చెయ్యలేదా నాకేం కొత్త కాదు అంటున్నాడు.  తాజాగా వేణు ...వెంకటేష్ 'చింతకాయల రవి' లో ఓ పాత్రని చేస్తున్నాడని తెలుస్తోంది. పాత్ర యేమిటన్నది బయిటకు రాలేదు గానీ దానికోసం అతనికి బాగానే ముట్టచెబుతున్నారని తెలుస్తోంది. మరి అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గానే ఉంది. యేదైమైనా అసలు వేషాలు లేకుండా గడపటం కన్నా ఇలాంటి సెకండ్ హీరో ఛాన్స్ లు మేలే కదా....


venu venkatesh jagapati babu మనసు పాడు చేసే ''మనసు పడ్డాను కానీ...''అంత 'పని'తనం లేదుసదా మీసేవలో... నవ్వాలో ఏడ్వాలోకన్ఫ్యూజన్‌ రాముడు మహిళలసినిమా సంక్రాంతి- రివ్యూకొత్త సీసాలో పాత సారాపాప్‌కార్న్‌ 'మల్లీశ్వరి'రాఘవేంద్రరావు తీసిన చరిత్ర హీన సినిమా సుభాష్‌చంద్రబోస్‌.జె.డి పై వార్నర్ కాపీ కేసు?ఆ హీరో సెక్సీ సింహంఅధోగతి నేత (రివ్యూ)అధినేతకు అంత సీనా? Related newsచిరునవ్వుతో చూడొచ్చుచింతకాయలు రాల్లేదు (చింతకాయల రవి రివ్యూ)ఆ ఒక్కటే హిట్టు(ట్రేడ్ టాక్)
User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రఅన్గద్దు
తేదీ: 21 Jun 2008 12:38 am
బలె చెప్పవ్

[ Post Comments ]
  Other News
  Videos