ముఖ్యమంత్రికి రంభ క్షమాపణలు!?
మంగళవారం, నవంబర్ 3, 2009, 18:46[IST]
'క్విక్ గన్ మురగన్' చిత్రం తర్వాత దక్షిణ భారత దేశంలో హాట్ గా పేరు పొందిన రంభ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిది అందించిన కథ, మాటలతో డైరెక్టర్ బాలి శ్రీరంగం రూపొందిస్తున్న 'పెన్ సింగమ్' సినిమాలో రంభ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అయితే ఆమె నెగ్లిజెన్సితో షూటింగ్ కి సరిగా రావటంలేదన్న కోపంతో మీకు ఇష్టం ఉంటే నటించండి లేకుంటే వద్దని సీరియస్ గా డైరెక్టర్ బాలి అన్నాడంట. దీంతో రంభ రాను అని తెగేసి చెప్పిందంట. కాని ముఖ్యమంత్రి అందించిన కథతో రూపొందుతున్న సినిమా కావటంతో ఇబ్బందులు ఎదురౌతాయని భావించి ఆమె క్రిటికల్ పరిస్థితులను వివరిస్తూ ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పి షూటింగ్ హాజరవుతుందంట.
మరిన్ని వివరములు:
రంభ
ముఖ్యమంత్రి
క్విక్ గన్ మురగన్
సంబంధిత వార్తలు