clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » స్పాట్‌న్యూస్‌
స్పాట్ న్యూస్

‘మగధీర’ సినిమా చూసి కాలభైరవుడికి ప్రాణాలర్పించిన రామ్ చరణ్ అభిమాని!
పునర్జన్మ కోసం ప్రాణం తీసుకున్నాడు కన్నాటకకు చెండిన ఓ కుర్రాడు. ఇంకా ఇంటర్ మీడియట్ దశలోనే వున్న ఈ విద్యార్ధి రామ్ చరణ్ కు వీరాభిమాని. చరణ్ మీద వున్న అభిమానంతో నోట్ పుస్తకాల్లో కాలభైరవుని చిత్రాలు నోట్ బుక్ లో గీయడమే కాకుండా, ‘ల్ యూ రామ్ చరణ్..’ అంటూ వేల సార్లు రక్తంతో రాసుకున్న...


నాగార్జున ‘మోసగాడా’!?
నాగార్జున తాజా చిత్రానికి ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. కాన్ మ్యాన్ గా నాగార్జున విలక్షణమైన పాత్రని పోషిస్తోన్న ఈ చిత్రానికి ‘రమ్మీ’ అనే పేరుని ఇంతదాకా పరిశీలించారు. అయితే తాజాగా ‘మోసగాడు’ అనే టైటిల్ పరిశీలనలోకి వచ్చింది. కిరణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామాక్షి కళా మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ..


‘ఆర్య 2’ కి లీగల్ నోటిస్????
ఈ మధ్య సిన్మాలపై నిలదీతలు ఎక్కువయిపోయాయి. ఏదో ఒకటి కాపీ కొట్టుకుని తీయడం ఆ తర్వాత రచయితలో కవులో వీధికెక్కి గోలచెచడం ఆ తరువాత నిర్మాత ఏదోకొంత చేతిలో పెట్టి కథసుఖాంతం అనిపించడం తరచు జరుగుతోంది. ఓలాయర్ కు ఆర్య పాటలు మహా చెడ్డవిగా విన్పించాయి. ఎప్పట్నించో సినీ పాటల సాహిత్యం భ్రష్టు పట్టిందని ఎవరైనా అంటే..


వెంకటేష్ 'నమో వెంకటేశ' పై భారీ అంచనాలు
సంక్రాంతి చిత్రాల ఆహ్లాదకరమైన హీరో వెంకటేష్ నటించిన "నమో వెంకటేశ" సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్‌, త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్న ఈ చిత్రం 90శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..


రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం‘సామ్రాట్’ టైటిల్ ఖరార్
మహేష్ బాబు, రాజమౌళి ఈ కలయికలో చిత్రం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. 'మగదీర' తరువాత రాజమౌళి ఇమేజ్ హైట్స్ కి చేరింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి కొత్తగా చెప్పవలసింది లేదు. 'పోకిరి' చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను అప్పట్లో అందరికీ తెలియజెప్పిన స్టార్ హీరో ఆయన. హాలీవుడ్ హీరోలా వుంటాడు..


'పేరు తేజ..టార్గెట్ రవితేజ' అని ఎవరు అంటారంటే..
తొలి ప్రయత్నమే ..'బాణం' వంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి అందరి ప్రశంసలూ అందుకున్న త్రీ ఏంజిల్స్‌ స్టూడియోస్‌ ప్రై.లి. తాజాగా 'ఓం శాంతి' అనే చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కధ చెప్పే విధానంలో వేరియోషన్ చూపుతూ ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐదు కథలు ఉంటాయి. ఆ కథలు..ఐదు జీవితాలను చెప్తాయి..వీటితో పాటు ఓ..


గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని నేను గొప్పలు చెప్పిన దాసరినారాయణ రావు
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రోత్సవాలకు బాలలే వ్యాఖ్యాతలుగా ఉండటం విశేషం. దాసరి నారాయణరావును ఆహ్వానిస్తే.. తాను దర్శకుడినని, 140 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పొందానని, గొప్ప దర్శకుల్లో తానూ ఒకడినని చెబుతూ తెలుగువారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. హిందీ వారికి ఉన్న ప్రాధాన్యత తెలుగువారికి లేదని..


ఎన్టీఆర్ అదుర్స్ సెట్ పై నయనతార పుట్టినరోజు వేడుక
నయనతార తన పుట్టిన రోజు వేడుకులను అదుర్స్ సెట్ పై జరుపుకుంది. ఎన్టీఆర్, వివినాయిక్ ,యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిజానికి ఆమె ఈ రోజు(బుధవారం)శెలవు అడిగింది. కానీ రిలీజ్ రోజు దగ్గరపడటంతో కాంబినేషన్ సీన్స్ కు ఇబ్బంది రాకూడదని ఆమెకు ఫర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఆమె తన పుట్టినరోజు వేడుకలను నిన్న..


చిరంజీవికి తృటిలో తప్పిన ముప్పు
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం నగరంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి కాన్వాయ్ కి విధ్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడలో గౌతమ్ నగర్ లో చోటుచేసుకున్నట్టు తెలిసింది...


‘బంపర్ ఆఫర్’ ట్రిపుల్ ప్లాటినం డిస్క్
సాయిరాం శంకర్‌, బిందుమాధవి జంటగా వైష్ణో అకాడమీ పతాకంపై జయరవీంద్ర దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ నిర్మించిన 'బంపర్‌ ఆఫర్‌' ఇటీవలై విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీనికి రఘుకుంచె సంగీతం అందించారు. పూరి సంగీత్‌ ద్వారా ఆడియో విడుదలైన 'బంపర్‌ఆఫర్‌' ఆడియోకి మంచి స్పందన లభించడంతో అమ్మకాల్లో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌..


More: 1  2  3  4  5  6  7  8  9  10  Next  
  Other News
  Videos