చూస్తే చచ్చినట్లేరా!-జలపతి గూడెల్లి చిత్రం: నవ్వుతూ బతకాలిరా! నటీనటులు: చక్రవర్తి, మాళవిక, ఆశాషైనీ, ఉమ సంగీతం: దేవీశ్రీప్రసాద్ నిర్మాత: శ్రీమతి జి.అరుణకుమారి దర్శకత్వం: కోడిరామకృష్ణ ఎంతపెద్ద పేరు వచ్చినా, ఎన్ని చిత్రాల అనుభవమున్న కోడిరామకృష్ణ ఇంకా కొత్త డైరక్టరే అనడానికి నవ్వుతూ బతకాలిరా చిత్రం సాక్ష్యం. లోకల్ స్పీల్ బర్గ్ అని పేరు సంపాదించుకున్న దర్శకుడు ఇప్పుడిప్పుడే ఓనమాలు..
ఇదీ సాధారణ లవ్ స్టోరీ-జలపతి చిత్రం: ఇదీ మా అశోగ్గాడి లవ్ స్టోరీ నటీనటులు: శివబాలాజీ, కాంచీకౌల్, శ్వేత, చంద్రమోహన్... సంగీతం: ఆనంద్ మిలింద్ నిర్మాతలు: ఆకాష్ ఖురానా, హరిష్ తవాని స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేష్ కృష్ణ ఎన్నో హిట్ చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు సురేష్ కృష్ణ తన ప్రతి చిత్రంలోనూ 'టేకింగ్'పై పెట్టిన..
నిరాశపర్చే నాగ-జలపతి చిత్రం: నాగ నటీనటులు: ఎన్టీఆర్, సదా, జెన్నిఫర్, రఘువరన్ సంగీతం: విద్యాసాగర్, దేవా నిర్మాత: ఎ.ఎం.రత్నం స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేష్ ఒక హీరో అన్నింటికన్నా గొప్పవాడు అతనే ఇమేజ్ ముఖ్యం అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు దీనివల్లే బోల్తాపడ్డాయి. తాజాగా ఎన్టీఆర్ జూనియర్ ను కూడా..
మ్యూజిక్ వికటించిన 'మాధురి'-సౌమిత్ బ్యానర్: ఉషాకిరణ్ మూవీస్ నటీనటులు: అబ్బాస్, అంజన, నాజర్, పృధ్వీ, గణేష్, చలపతిరావు, ఏవీఎస్, సంగీత, రాళ్ళపల్లి, డబ్బింగ్ జానకి, భరణి, కోవైసరళ తదితరులు. మాటలు: పరుచూరి బ్రదర్స్ సంగీతం: మురళి కెమెరా: లోకి నిర్మాత: రామోజీరావు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మౌళి పాప్‌సింగర్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడే ఓ అమ్మాయి కథకి బ్రదర్ సెంటిమెంట్‌ని..
ప్రేక్షకులు (శ్రీ) హరీ!చిత్రం: విజయరామరాజు నటీనటులు: శ్రీహరి, ఊర్వశి, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం: వీర్ శంకర్ విలన్ నుంచి హీరోకి ఎదిగిన శ్రీహరిలో ఇంకా ఆ ఛాయలు అలానే మిగిలాయనిపిస్తుంది- విజయరామరాజు చిత్రం చూస్తే. గుక్కతిప్పకుండా వల్లించే భారీ డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ విలన్ పాత్రను పోషిస్తున్నట్లుగానే ఉన్నాయి.పోలీసాఫీసర్ పాత్రకు, గుండా..
చతికిలపడిన 'చక్రం'-జోశ్యుల సూర్యప్రకాష్ సినిమా: చక్రం విడుదల తేదీ: 25-3-2005 నటీనటులు: ప్రభాస్, ఆసిన్, చార్మి, ప్రకాష్‌రాజ్, పద్మనాభం, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, నారాయణరావు, ఎవిఎస్, ఎమ్మెస్ నారాయణ, గౌతంరాజు, మల్లిఖార్జునరావు, వేణుమాధవ్, జీవా, ఊర్వసి, రాధాకుమారి, ఢిల్లీ రాజేశ్వరి, భువనేశ్వరి తదితరులు. ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్, అరవింద్‌కృష్ణ , ఓం ప్రకాష్ సంగీతం: చక్రి పాటలు: సిరివెన్నెల..
ప్రేక్షకుడు 'అసాధ్యుడు'-జోశ్యుల సూర్యప్రకాష్ సినిమా: అసాధ్యుడు విడుదల తేదీ: 16/02/2006 నటీనటులు: కళ్యాణ్‌రామ్, దియా, వినోద్‌కుమార్, చలపతిరావు, చరణ్‌రాజు, రవి కాలే, వినాయకన్, కవిత, సుదీప, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, కృష్ణభగవాన్, తదితరులు సంగీతం: చక్రి కెమెరా: భూపతి మాటలు: నంద్యాల రవి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ కృష్ణ నిర్మాత: వల్లూరిపల్లె రమేష్‌బాబు అతనొక్కడే చిత్రంతో..
గురి..ప్రేక్షకులుబలి!-జోశ్యుల సూర్యప్రకాష్‌చిత్రం:చంటి నటీనటులు:రవితేజ, చార్మి, అంజలి, అతుల్ కులకర్ణి, ఎమ్మెస్‌నారాయణ ధర్మవరపు సుబ్రమణ్యం,వేణుమాధవ్ తదితరులుసంగీతం: శ్రీసాహిత్యం:వేటూరి, సిరివెన్నెలదర్శకత్వం:శోభన్‌నిర్మాత: కృష్ణకిషోర్‌హీరో తండ్రినిచంపిన విలన్. హీరో కోసం పరితపించేఇద్దరు హీరోయిన్లు. అన్నగారి అనురాగంలోతడిసి ముద్దయ్యే హీరో గుడ్డి చెల్లెలు. ఇది మన తెలుగుసినిమాసాదాసీదా పాపులర్ ఫార్ములా. మళ్ళీ అదే ఫార్ములాను అటక మీదనుంచి తీసి దుమ్ముదులిపి తీసిన చిత్రం చంటి...
యాక్షన్, సెంటిమెంట్, ఓ అమ్మాయి-జలపతి చిత్రం: అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి నటీనటులు: రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాష్ రాజ్ సంగీతం: చక్రి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరీ జగన్నాథ్ ఒక ఫైట్, ఒక సెంటిమెంట్ సీన్, ఒక పాట..మళ్లీ ఒక ఫైట్, ఒక సెంటిమెంట్ సీన్, ఒక పాట..మళ్లీ..ఇదీ క్లుప్తంగా ఈ సినిమా. ఫక్తు ఫార్ములా చిత్రం..
నిరాశ మిగిల్చే 'యువరాజు'-సౌమిత్ నటీనటులు: మహేష్ బాబు, సాక్షి శివానంద్, సిమ్రాన్ సంగీతం: రమణ గోగుల దర్శకత్వం: వై.వి.ఎన్. చౌదరి నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ కధకు, టైటిల్ కు సంబంధం లేని చిత్రాలు గతంలో అనేకం వచ్చాయి. అదే కోవకు చెందిన చిత్రంగా యువరాజును చెప్పుకోవచ్చు. గతంలో కనీసం సినిమా క్లైమాక్స్ లో అయినా సినిమా టైటిల్ ను ఏదో..