clear
clear
clear
clear
హోంపేజి »  సినిమా » ఆఫ్‌బీట్‌
ఆఫ్‌ బీట్‌

ఈ సినిమాకి 'సొట్టోడు' టైటిల్ ఓకేనా!??
సొట్ట బుగ్గుల ఉన్న అమ్మాయిలుంటే ఎంగో కలిసి వస్తుందని నానుడి. దీంతో హీరోయిన్ ప్రీతి జింటాకు నిలెబెల్లా సొట్టలే కావటంతో హిందీలో హీరోయిన్ గా తీసుకోవటంతో నిజంగానే ఆమె ఆకట్టుకుంది ప్రేక్షకులను. అదే విధంగా తెలుగు హీరో మంచు మనోజ్ బాబుకు కూడా సొట్ట బుగ్గలు ఉన్నాయి. మరి హీరో మనోజ్ బాబు సొట్ట బుగ్గలు అమ్మాయిలకు...


నాకు ఫ్లాఫులు ఎందుకు వచ్చాయంటే..రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను అప్పుడప్పుడూ హిట్లు..ఎక్కువగా ఫ్లాఫ్స్ ఎందుకిస్తున్నాను అన్నదానికి చక్కగా వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లేనే...నేనెప్పుడూ చెప్తూంటాను..ఎక్కడా గొప్ప దర్శకులు, గొప్ప నటులు అనేవారు అసలు ఉండరు. కేవలం బాగా దర్శకత్వం వహించిన సినిమాలు, బాగా నటించిన పాత్రలు మాత్రమే ఉంటాయని. దర్శకుడు ఎంపిక చేసుకున్న కథా వస్తువుని బట్టే గొప్పగా..


వెంకటేష్ ‘రా’ను పాలో అవుతున్న నాగ్
'జోష్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ బాబు సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తమిళంలో 'విన్నైతాండి వరువాయ'..


పవన్ కళ్యాణ్ చెల్లికి చిగురిస్తోన్న ఆశలు?
తెలుగులో సినిమాలు చేయాలని ఇతర భాషలకు చెందిన చాలామంది హీరోయిన్లు ఎంతో ముచ్చటపడుతుంటారు. శిక్షన పరంగా బాగా చూసుకోవడమే కాదు మంచి పారితోషికం ఇస్తారని, ఓ ప్లానింగ్‌ ప్రకారం ఇక్కడి దర్శక, నిర్మాతలు సినిమాలను తీస్తారని వారెన్నో సందర్భాలలో కితాబునిస్తుంటారు కూడా. తమిళ కథానాయిక సంధ్య 'ప్రేమిస్తే' అనే అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది...


హీరో ‘రవితేజ’ పై పోలీస్ డేగ కన్ను!
ఈ మద్య హీరో రవితేజ సినిమా జీవితంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా అటు ప్రేక్షకులకు, ఇటు సినిమా ఇండస్ట్రీ వారికి కిక్ ఇస్తున్నాడు. మెన్న ఆ మధ్య తను వారి కుంలం వారితో సఖ్యంగా వుండటం, అంతేకాకుండా గ్రూపులు ఇవీ అవీ అంటూ ఓ ప్రముఖ కథానాయకుడి చేతిలో దెబ్బలు తిన్నాడని వార్తలకెక్కడం తెలిసిందే. ఇప్పడు..


ఏమైంది నాలో అంటున్న రాజేంద్రప్రసాద్!
శ్రీకృష్ణపరమాత్మాడికి కాలేజ్ లో పనేంటి? అసలు కాలేజ్ లో ఆయన ఏం చేశాడు? తమాషాగా అనిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ఏమైందినాలో’. కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపోందుతున్న ఈ చిత్రంలో శివాజి, అర్చన జంటగా నటించారు. కృష్ణుడిగా ప్రత్యేకపాత్రలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. రాజేంద్రకుమార్ ఈచిత్రానికి దర్శకుడు. విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా గురించి..


త్రిష ను బంధించిన హీరో మరియు దర్శకుడు
బహుముఖ ప్రజ్ఝా వంతుడు ప్రకాష్ రాజ్ మొన్న ఆ మద్య నేషన్ అవార్డ్ కైవసం చేసుకొన్న సినిమా ‘కాంచీవరం’ ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్, త్రిష జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘కట్టా మీటా’ అనే హిందీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా అయ్యేంతవరకూ సౌత్ సినిమాలు చేయకూడదనే నిబంధనను త్రిషకు విధించారట ఈ..


మోహన్ బాబు ఆమె కోసమే ప్రిపేర్ చేశారట?
ఒక నాటి మేటి నటి నేటి కాంగ్రెస్ ఎమ్ ఎల్ ఏ అయిన జయసుధ నటన కు దూరం అయి చాలా రోజులు అయింది. అయితే స్టార్ నైట్ కోసం ఆమెతో ఒక ఐటెం చేయించాలని కమిటి భావించింది. జయసుధ బాగోదు లేండి ఎమ్ఎల్ఏ ని కదా అంటూ నో చెప్పిందట. అయితే డాక్టర్ మోహన్ బాబు..


‘మగధీర’ ని పసిగడుతున్న జూ ఎన్టీఆర్-మహేష్ బాబు!
మెగాస్టార్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి తొలిసినిమాతో బాగా చేశాడు అనిపించుకున్న 'రామ్ చరణ్' తన రెండవ సినిమాతోటి బాక్సాఫీసును షేక్ చేసి, టాలీవుడ్ రికార్డులన్నిటిని తుడిచిపెట్టేసి 'మగధీరు'డు అనిపించుకున్నాడు. ఇంతవరకూ 100కోట్లకు పైగా వసూలు చేసి 115 కోట్లు వసూలు చేసే దిశగా ఉన్న ఈ సినిమాను నిశితంగా గమనిస్తున్న హీరోలు తమ చిత్రాలు తప్పక..


స్టార్ నైట్ లో త్రిష, నయనతార మిస్..ఎందుకంటే
స్టార్ నైట్ పోగ్రామ్ లో నయనతార, త్రిష కనిపించకపోవటం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటికీ డేట్స్ సమస్యలు రాకూడదని ఆ మూడు రోజులూ షూటింగ్ లు కూడా రద్దు చేసారు. అయినా వీరు రాలేదు.దాంతో వరస ఆఫర్స్ తో తెలుగులో చెలరేగుతున్న వీరు కూడా తమ వంతు భాద్యతగా ఈ పోగ్రామ్ లో..


More: 1  2  3  4  5  6  7  8  9  10  Next  
  Other News
  Videos