రంభ చేసుకోబోయేది ఎల్టీటీఈ నేత కుమారుడా?త్వరలో సినీ నటి రంభ వివాహం ఇంద్రన్ అనే పారిశ్రామిక వేత్తతో జరగనుందనే సంగతి తెలిసిందే. అయితే ఇంద్రన్ ఎల్టీటీఈ నేత కుమారుడంటూ తమిళ పరిశ్రమలో కలకలం మొదలయ్యింది. గత రెండు రోజులుగా ఇదే టాపిక్ కొనసాగుతోంది. దీనికి తోడు కొన్ని తమిళ సినీ పత్రికలు కూడా ఇంద్రన్ ఎల్టీటీఈ నేత కె.పద్మనాభన్ కుమారుడంటూ కథనాలు ప్రచురించాయి...
వారికి గుడి నాకు అభిమాన సంఘమా: ఇలియానా!?ఇలియానాని ముద్దుగా ఆమె అందాల ఖజానా అని, ఎల్లోర శిల్పం అని, పిల్చుకుంటారు. అయితే తెలుగులో మూడు సంవత్సరాలలో డజను సినిమాలకు పైగా చేసిన ఇలియానా తమిళంలో జోతి కృష్ణ దర్శకత్వంలో రవికృష్ణ సరసన చేసిన చిత్రం ‘కేడి’. ఒక్క సినిమానే అయినా ఆమె అంటే పడి చచ్చే అభిమానులు అక్కడ చాలామందే ఉన్నారు. మాములుగా తాము..
గౌతం మీనన్ దర్శకత్వంలో తన పాత్ర గురించి త్రిషగౌతం మీనన్ దర్శకత్వంలో త్రిష, శింబు కాంబినేషన్ లో విన్నయతాండి వరువాయి చిత్రం వస్తున్న సంగితి తెలిసిందే. ఆ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకంగా ఉందని మురిసిపోతోంది త్రిష. పిబ్రవరి 26 న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో తన పాత్ర పేరు జెస్సీ అని, తను ఓ మళయాళి అమ్మాయి పాత్ర పోషించానంటోంది. ఆ పాత్ర..
వేసవిలో రోబో, సుల్తాన్ గా అలరించనున్న రజనీకాంత్!సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వ, నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘సుల్తాన్’ దివారియర్ సినిమాని ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా 3500 ప్రింట్స్ తో విడుదల చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి స్థాయిలో యానిమేషన్ ద్వారా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 18..
సమీరా రెడ్డిని సెక్స్ వర్కర్ చేస్తున్న గౌతం మీనన్జూ ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు చిత్రాలు చిరంజీవితో జై చిరంజీవ చిత్రాన్ని చేసిన సమీరా రెడ్డి ఆ తర్వాత డైరక్ట్ తెలుగు చిత్రం చేయలేదు. బాలీవుడ్ లోనూ అవకాశాలు తగ్గినామె తమిళ పరిశ్రమపై దష్టిపెట్టింది. తాజాగా ఆమె గౌతం మీనన్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని చిత్రంలో సెక్స్ వర్కర్ గా చేస్తోంది. ఓ రాత్రి..
హీరోలను ఆరాధించవద్దని స్టార్ డైరక్టర్ పిలుపుపాలాభిషేకాలు, హారతి వంటివి హీరోల హోర్డింగ్ ల వద్ద యువత సినిమా విడుదల సమయాల్లో స్వంత పనులు మానుకుని చేస్తున్నారు..అటువంటి అనవరసం అంటూ పిలుపునిచ్చారు ప్రముఖ తమిళ దర్శకులు భారతీ రాజా. ఆయన తాజాగా మధురైలోని ఓ కాలేజీలోని స్టూడెంట్స్ ని ఉద్దేశ్శించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అలాగే సినిమాలు అనేవి కేవలం ఆనందించటానికేనని అన్నారు...
ప్రభుదేవాతో రిలేషన్ ఒప్పుకున్న నయనతారనేను ప్రభుదేవా పేరును చేతి మీద పచ్చ పొడిపించుకుంటే మిగిలినవాళ్లకి కలిగిన ఇబ్బందేమిటో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు...అంటూ ఒక్కసారిగా నయనతార మండిపడింది. ప్రభుదేవాతో తన రిలేషన్ నిజమేనని ఒప్పుకుంటున్నట్లుగా ఆమె స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె మీడియాతో ఈ విషయమై మాట్లాడుతూ..నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారని వాళ్లందరి దగ్గరకూ వెళ్ళి నచ్చజెప్పుకోవడం సాధ్యం కాదు కదా...
రజనీకాంత్ 'చంద్రముఖి 2' కి ఆ రీమేక్ కన్ఫర్మ్పి.వాసు, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో వచ్చిన ఆప్త మిత్ర చిత్రాన్ని అప్పట్లో చంద్రముఖి గా రజనీకాంత్,జ్యోతికలతో రీమేక్ చేసి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వరసలో మళ్ళీ అదే కాంబినేషన్ లో పి.వాసు రూపొందించిన ఆప్త రక్షక అనే కన్నడ చిత్రాన్ని రజనీకాంత్ స్పెషల్ షో వేయించుకుని రీసెంట్ గా చూసారు...
రోజూ చెమటపట్టేదాకా చేస్తా..అదే నా గ్లామర్ శ్రియ"సినిమా స్టార్ గా పదికాలాల పాటు పరిశ్రమలో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవాలంటే అందాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిందే. అందుకే నేను చెమట పట్టేదాకా రోజూ క్రమం తప్పకుండా రక రకాల వ్యాయామాలు చేస్తాను. వారంలో మూడు రోజుల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‌లు...మరో మూడు రోజులు స్విమ్మింగ్ చేస్తాను. అలాగే ప్రతి రోజూ అరగంటకు పైగా యోగా చేస్తాను...
బోండాల్లా ఉన్నాయని ఏడిపించేవారు: నమితనమితకు మొదటనుంచి ఏమీ దాచుకోకుండా చూపెట్టడమే కాకుండా మనస్సులోనూ ఏమీ దాచుకోకుండా చెప్పటమూ అలవాటే. అలాగే ఆమె తన చిననాటి అనుభూతులను నెమరువేసుకుంటూ...నన్ను చూసిన వారు బుగ్గలు గిల్లి బోండాల్లా ఉన్నాయని ఆటపట్టించేవారు. అయితే మా ఆంటీ, అంకుల్ మాత్రం 'రసగుల్ల' అని ముద్దుగా పిలిచేవారు. ఇక అమ్మా..నాన్నా నెలకోసారి నా ముద్దు పేరు మార్చేసేవారు. అలాగే..