clear
clear
clear
clear
x

ఆమె షకీలా ను రీ ప్లేస్ చేయగలదా..మళయాళ సందేహం

  గురువారం, నవంబర్ 19, 2009, 15:32[IST]
Vote this article
Up  
Down  


మొత్తానికి మళయాళ చిత్ర పరిశ్రమ షకీలాకు ప్రత్యన్మాయం కనుక్కుంది. ఆమే తమిళ ఐటం గర్ల్ ముంతాజ్. దాదాపు రెండు దశాబ్దాలు పాటు తన భారీ అందచందాలతో అదరకొట్టిన షకీలా ఈ మధ్యన రిటైరైనట్లుగా ఏ శృంగార చిత్రమూ ఒప్పుకోవటం లేదు. దాంతో అక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ తరహా చిత్రాలకు అక్కడ భయంకరమైన డిమాండు ఉంది. ఈ చిత్రాలపై ఆధారపడి చాలా మంది లైఫ్ లు లీడ్ చేస్తున్నన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని షకీలాకు రీప్లేస్ మెంట్ కోసం వెతుకులాట ప్రారంభమైంది.కొన్ని చిత్రాలు ఆమెను అనుకరిస్తూ వచ్చాయి. అయితే ఎవరూ ప్రేక్షకులకు నచ్చటం లేదు. అయితే తమిళంలో సినిమాలు చేసిన నిర్మాత ఒకరు ముంతాజ్ బాడీ లాంగ్వేజ్ తమ మళయాళ చిత్రాలకు కరెక్టుగా సూటవుతుందని కనిపెట్టాడు. సెక్సీ ఐటం గర్ల్ గా పేరుతెచ్చుకున్నఆమెకు ఎక్కువ డబ్బు ఆశ చూపి తమ సినిమాలో నటించమని అడిగాడు. ఇది తెలుసుకున్న మిగతా నిర్మాతలు కూడా ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అంటే త్వరలో కుప్పలు తెప్పలుగా ముంతాజ్ శృంగార చిత్రాలు మళయాళ చిత్ర పరిశ్రమను వేడిక్కించనున్నాయి.ఇంతకు ముందు ముంతాజ్ ప్రముఖ దర్శకుడు టి.ఎన్.రాజేంద్ర చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...