రంభకు సైడ్ ఇన్ కమ్ కూడా బావుంది
మంగళవారం, నవంబర్ 3, 2009, 15:16[IST]
హీరోయిన్ రంభ ఖాళీగా ఉన్నా ఖరీదైన కారుల్లోనే రౌండ్స్ కొడుతోంది. ఆమెకు సినిమాలు లేకున్నా ప్రక్క సంపాదన ఎక్కువగానే ఉంది. తాజాగా ఆమె కెనడాకి చెందిన మ్యాజిక్‌వుడ్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయటానకి కమిట్ అయ్యింది. వారు ఆమెకు సుమారు కోటిన్నర రూపాయలు విలవ చేసే కారు గిఫ్ట్ గా ఇచ్చారు. బీఎమ్‌డబ్ల్యూ సంస్థ విడుదల చేసిన 7.5 సిరీస్ కారు అది. రంభ ఇప్పుడా కారులో కూర్చుని చెన్నేలో షికార్లు చేస్తోంది. దాంతో ఆమె తోటి వచ్చి ఫేడవుట్ అయిన హీరోయిన్స్ రంభ పనే బావుంది...సినిమాలు లేకపోయినా సైడ్ ఇనకమ్ తో లాగించేస్తోంది అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రంభ క్షణ క్షణం అనే చిత్రంలో నటిస్తోంది.
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు